రాజా వేణుగోపాల్ నాయక్
రాజా వేణుగోపాల్ నాయక్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో షోరాపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజా వేణుగోపాల్ నాయక్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
ముందు | రాజా వెంకటప్ప నాయక్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | షోరాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రాజా వెంకటప్ప నాయక్, రాణి లతా కుమారి నాయక్ |
రాజకీయ జీవితం
మార్చురాజా వేణుగోపాల్ నాయక్ తన తండ్రి రాజా వెంకటప్ప నాయక్ మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 024లో షోరాపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నరసింహ నాయక్‌పై 18320 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయనకు 114,886 ఓట్లు రాగా, నరసింహ నాయక్ కు 96566 ఓట్లు వచ్చాయి.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ The Hindu (4 June 2024). "Congress wins by-poll in Surpur Assembly seat in Karnataka" (in Indian English). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Bye Election Results - Shorapur". Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ The Times of India (5 June 2024). "Late MLA's son wins Surpur by-election for Cong". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
- ↑ The Hindu (11 June 2024). "Raja Venugopal Naik takes oath as MLA in Karnataka" (in Indian English). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.