రాజు నారాయణ్ తోడ్సం
రాజు నారాయణ్ తోడ్సం మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఆర్ని శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజు నారాయణ్ తోడ్సం | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 నవంబర్ 2024 | |||
ముందు | సందీప్ ప్రభాకర్ ధూర్వే | ||
---|---|---|---|
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | శివాజీరావు మోఘే | ||
తరువాత | సందీప్ ప్రభాకర్ ధూర్వే | ||
నియోజకవర్గం | ఆర్ని | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అర్ని, యావత్మల్ జిల్లా, మహారాష్ట్ర | 1978 ఫిబ్రవరి 12||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2009-2021 & 2024- ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత రాష్ట్ర సమితి (2023-2024)[1] నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (2021-2023) | ||
జీవిత భాగస్వామి | ప్రియా షిండే తోడ్సం (2017-ప్రస్తుతం) అర్చన తోడ్సం (2017 వరకు)[2] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చురాజు నారాయణ్ తోడ్సం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆర్ని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శివాజీరావు మోఘేపై 20,721 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయనకు 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అవకాశం రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4]
రాజు నారాయణ్ తోడ్సం 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆర్ని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జితేంద్ర శివాజీరావు మోఘేపై 29,313 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] రాజు నారాయణ్ తోడ్సం 127,203 ఓట్లతో విజేతగా నిలవగా, జితేంద్ర శివాజీరావు మోఘేకు 97,890 ఓట్లు వచ్చాయి.[6]
మూలాలు
మార్చు- ↑ Lokmat Times (15 June 2023). "Nagpur: Former BJP MLAs join BRS, boosting party's presence in Maharashtra" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ "Maharashtra: BJP MLA Raju Narayan Todsam Thrashed by Wife And Mother For 'Second Marriage'" (in ఇంగ్లీష్). 13 February 2019. Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (8 October 2019). "Maharashtra elections: Rebels give BJP-Sena a tough time" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharastra Assembly Election Results 2024 - Arni". Election Commission of India. 23 November 2024. Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.