సందీప్ ప్రభాకర్ ధూర్వే

సందీప్ ప్రభాకర్ ధూర్వే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఆర్ని శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సందీప్ ప్రభాకర్ ధూర్వే

పదవీ కాలం
2019 – 23 నవంబర్ 2024
ముందు రాజు నారాయణ్ తోడ్సం
తరువాత రాజు నారాయణ్ తోడ్సం

పదవీ కాలం
2004 – 2009
ముందు శివాజీరావు మోఘే
తరువాత శివాజీరావు మోఘే
నియోజకవర్గం ఆర్ని

వ్యక్తిగత వివరాలు

జననం (1968-10-22) 1968 అక్టోబరు 22 (వయసు 56)
అర్ని, యావత్మల్ జిల్లా, మహారాష్ట్ర
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2009-2021 & 2024- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు శివసేన
జీవిత భాగస్వామి విజయసింహ ధుర్వే
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

సందీప్ ప్రభాకర్ ధూర్వే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆర్ని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2009 ఎన్నికలలో ఓడిపోవడంతో, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంతో ఆయన శివసేన పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

సందీప్ ప్రభాకర్ ధూర్వే తిరిగి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి ఆర్ని శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్‌సీ అభ్యర్థి శివాజీరావు శివరామ్‌జీ మోఘేపై 3153 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయనకు 2024 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టికెట్ దక్కలేదు.[4][5]

మూలాలు

మార్చు
  1. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. The Week (29 October 2024). "Maharashtra polls: BJP drops 8 sitting MLAs, Congress 5; Shiv Sena maintains status quo in line-up" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
  5. The Times of India (28 November 2024). "BJP Strategy To Drop 7 Sitting MLAs Pays Off In Vidarbha". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.