రాజేంద్ర అగర్వాల్

రాజేంద్ర అగర్వాల్ (జననం 2 అక్టోబర్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మీరట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

రాజేంద్ర అగర్వాల్

పదవీ కాలం
16 మే 2009 – 4 జూన్ 2024
ముందు మహ్మద్ షాహిద్ అఖ్లాక్
తరువాత అరుణ్ గోవిల్
నియోజకవర్గం మీరట్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-10-02) 1951 అక్టోబరు 2 (వయసు 73)[1]
పిల్ఖువా , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ఓం ప్రకాష్, సత్యవతి
జీవిత భాగస్వామి ఉమా అగర్వాల్
సంతానం 2 (1 కొడుకు & 1 కూతురు)
నివాసం మీరట్ & న్యూఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు & వ్యాపారవేత్త
మూలం [1]

నిర్వహించిన పదవులు

మార్చు
# నుండి వరకు స్థానం
01 2009 2014 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
02 20 జూలై 2009 2014 అధికార భాషపై పార్లమెంటు కమిటీ సభ్యుడు
03 31 ఆగస్ట్ 2009 2014 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై కమిటీ సభ్యుడు
04 16 సెప్టెంబర్ 2009 2014 రైల్వే మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
05 23 సెప్టెంబర్ 2009 2014 పిటిషన్లపై కమిటీ సభ్యుడు
06 మే 2014 2019 16వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
07 1 సెప్టెంబర్ 2014 2019 ప్రభుత్వ హామీల కమిటీ సభ్యుడు

పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు

గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు & పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో కన్సల్టేటివ్ కమిటీ

08 1 సెప్టెంబర్ 2016 25 మే 2019 పెట్రోలియం & సహజ వాయువుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
09 25 డిసెంబర్ 2017 25 మే 2019 చైర్‌పర్సన్, పౌరసత్వ (సవరణ) బిల్లు, 2016పై జాయింట్ కమిటీ
10 2019 2024 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3వసారి)
11 21 జూన్ 2019 2024 లోక్‌సభ సభ్యుడు, ప్యానెల్ ఆఫ్ చైర్‌పర్సన్స్

మూలాలు

మార్చు
  1. "Biography". Lok Sabha Website. Archived from the original on 20 March 2011.
  2. The Times of India (24 May 2019). "BJP's Rajendra Agarwal becomes third time lucky in Meerut". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  3. "Meerut Election Results 2019: BJP's Rajendra Agarwal beats Haji Mohammad Yaqoob of BSP by a narrow margin" (in ఇంగ్లీష్). 25 May 2019. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.