మీరట్ లోక్‌సభ నియోజకవర్గం

మీరట్ లోక్‌సభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పార్లమెంట్ లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 5 శాసనసభ నియోజకవర్గలు మీరట్, హాపూర్ జిల్లాల పరిధిలో ఉన్నాయి.[1]

మీరట్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1952 - ప్రస్తుతం
Current MPరాజేంద్ర అగర్వాల్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2019
Stateఉత్తర ప్రదేశ్
Assembly Constituenciesకీతొర్
మీరట్ కంటోన్మెంట్
మీరట్
మీరట్ సౌత్
హాపూర్

శాసనసభ నియోజకవర్గాలు

మార్చు
నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు రిజర్వేషన్ జిల్లా శాసనసభ్యుడు పార్టీ ఓటర్ల సంఖ్య (2019)
46 కిథోర్ జనరల్ మీరట్ జిల్లా సత్యవీర్ త్యాగి బీజేపీ 3,54,868
47 మీరట్ కంటోన్మెంట్ జనరల్ మీరట్ జిల్లా సత్య ప్రకాష్ అగర్వాల్ బీజేపీ 4,19,362
48 మీరట్ జనరల్ మీరట్ జిల్లా హాజీ రఫీఖ్ అన్సారీ సమాజ్ వాదీ పార్టీ 3,05,758
49 మీరట్ సౌత్ జనరల్ మీరట్ జిల్లా డా. సోమేంద్ర తోమర్ బీజేపీ 4,54,291
59 హాపూర్ ఎస్సీ హాపూర్ జిల్లా విజయ్ పాల్ బీజేపీ 296,679
మొత్తం: 18,92,931

లోక్‌సభ సభ్యులు

మార్చు
ఎన్నిక పేరు పార్టీ
1952 షా నవాజ్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967 మహారాజ్ సింగ్ భారతీ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1971 షా నవాజ్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
1977 కైలాస్ ప్రకాష్ జనతా పార్టీ
1980 మొహసినా కిద్వాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 హరీష్ పాల్ జనతా దళ్
1991 ఎన్నికలను రద్దు చేశారు[2]
1994^ అమర్ పాల్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1996
1998
1999 అవతార్ సింగ్ భదానా భారత జాతీయ కాంగ్రెస్
2004 మహమ్మద్ షాహిద్ అఖ్లాఖ్ బహుజన్ సమాజ్ పార్టీ
2009 రాజేంద్ర అగర్వాల్ భారతీయ జనతా పార్టీ
2014
2019
2024[3] అరుణ్ గోవిల్

మూలాలు

మార్చు
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 463–4, 501. Retrieved 11 April 2021.
  2. "Rediff On The NeT: Polling Booth: Election' 96: Uttar Pradesh/Meerut". Rediff. Retrieved 11 April 2021.
  3. "2024 Loksabha Elections Results - Meerut". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.