రాజేష్ సరైయా
భారతీయ వ్యాపారవేత్త
రాజేష్ సరయ్య (జననం 1969) పారిశ్రామికవేత్త, డిఐసిసిఐ సభ్యుడు. [1]
అతను భారతదేశపు మొదటి దళిత బిలియనీర్ గా పరిగణించబడ్డాడు.[2]
రాజేష్ సరయ్య స్టీల్ మాంట్ ట్రేడింగ్ లిమిటెడ్ యొక్క సి.ఇ.ఓ. ఇది డ్యూసెల్డార్ఫ్ (జర్మనీ) లో ప్రధాన కార్యాలయం. ఇది ఉక్కు వ్యాపారం, ఉత్పత్తి, వస్తువులు, రవాణా కార్యంరమాల వ్యవహారాలను చేస్తుంది. దీనికి లండన్, కీవ్, మాస్కో, ఇస్తాంబుల్, దుబాయ్, ముంబై, టియాంజిన్ కార్యాలయాలు ఉన్నాయి.
సీతాపూర్ (యు. పి) లోని సరైయా సాని గ్రామానికి చెందిన రాజేష్ సరయ్య డెహ్రాడూన్ పెరిగి ఉక్రెయిన్లోని కైవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఏరోనాటికల్ సైన్స్ చదివారు.
ఆయనకు 2012లో ప్రవాసీ భారతీయ అవార్డు, 2014లో పద్మశ్రీ లభించింది.
ఇప్పుడు ఆయన దళిత సమాజంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.
మూలాలు
మార్చు- ↑ Rajesh Saraiya, India's first Dalit billioniare
- ↑ "Meet India's first Dalit billionaire". NDTV.com. Retrieved 2020-05-24.