దస్త్రం:Sridharrao lakshmirajyam.jpeg
శ్రీధరరావు, లక్ష్మీరాజ్యం
రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన నర్తనశాల సినిమా పోస్టర్.

రాజ్యం పిక్చర్స్ లేదా రాజ్యం ప్రొడక్షన్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు కె.శ్రీధరరావు, నటి లక్ష్మీరాజ్యం. ఈ సంస్థకు అంతర్జాతీయ కీర్తినార్జించిన సినిమా నర్తనశాల.

నిర్మించిన సినిమాలుసవరించు

బయటి లింకులుసవరించు