రాజ్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం
గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
(రాజ్‌కోట్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
రాజ్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి భాష|గుజరాతి: રાજકોટ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 14 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 6 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 4 సార్లు, స్వతంత్రపార్టీ 3 సార్లు, జనతాపార్టీ ఒకసారి విజయం సాధించాయి.
రాజ్‌కోట్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°18′0″N 70°48′0″E |
అసెంబ్లీ సెగ్మెంట్లు
మార్చువిజయం సాధించిన సభ్యులు
మార్చు- 1957: మినోచెర్ రుస్తోం మసాని (స్వతంత్రపార్టీ)
- 1962: మినోచెర్ రుస్తోం మసాని (స్వతంత్రపార్టీ)
- 1967: మినోచెర్ రుస్తోం మసాని (స్వతంత్రపార్టీ)
- 1971: ఘన్శ్యాంభాయి ఓఝా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1977: చిమన్‌భాయు శుక్లా (జనతాపార్టీ)
- 1980: రాంజీభాయి మనావి (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: రమాబెన్ పాటెల్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: శివలాల్ వెకారియా (భారతీయ జనతా పార్టీ)
- 1991: శివలాల్ వెకారియా (భారతీయ జనతా పార్టీ)
- 1996: వల్లభ్‌భాయి కథిరియా (భారతీయ జనతా పార్టీ)
- 1998: వల్లభ్‌భాయి కథిరియా (భారతీయ జనతా పార్టీ)
- 1999: వల్లభ్‌భాయి కథిరియా (భారతీయ జనతా పార్టీ)
- 2004: వల్లభ్‌భాయి కథిరియా (భారతీయ జనతా పార్టీ)
- 2009: కువర్జీభాయి బవాలియా (భారత జాతీయ కాంగ్రెస్)
- 2014: మోహన్ కుందారియా (భారతీయ జనతా పార్టీ)
- 2019: మోహన్ కుందారియా (భారతీయ జనతా పార్టీ)