జస్దాన్ శాసనసభ నియోజకవర్గం
జస్దాన్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాజ్‌కోట్ జిల్లా, రాజ్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
జస్దాన్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 22°2′24″N 71°12′0″E |
ఈ నియోజకవర్గం పరిధిలో
1. జస్దాన్ మండలం
2. గొండల్ మండలంలోని దద్వా హమీర్‌పరా, కర్మల్ కోట గ్రామాలు
3. సురేంద్రనగర్ జిల్లా సాయిలా మండలంలోని ఓరి గ్రామం ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
మార్చు- 2002 - కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా, భారత జాతీయ కాంగ్రెస్
- 2007 - కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా, భారత జాతీయ కాంగ్రెస్
- 2009 - భారత్ బోఘరా, భారతీయ జనతా పార్టీ (ఉప ఎన్నిక)
- 2012 - భోలాభాయ్ గోహెల్, భారత జాతీయ కాంగ్రెస్[3][4]
- 2017 - కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా, భారత జాతీయ కాంగ్రెస్[5][6]
- 2018 - కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా, భారతీయ జనతా పార్టీ (ఉప ఎన్నిక)[7][8]
- 2022 - కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా, భారతీయ జనతా పార్టీ[9][10]
ఎన్నికల ఫలితం
మార్చు2022
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | కున్వర్జీభాయ్ మోహన్ భాయ్ బవలియా | 63808 | 39.54 |
కాంగ్రెస్ | భోలాభాయ్ భిఖాభాయ్ గోహెల్ | 45795 | 28.38 |
ఆప్ | తేజసభాఈ భిఖాభాఈ గజీపరా | 47636 | 29.52 |
నోటా | పైవేవీ కాదు | 2073 | 1.28 |
మెజారిటీ | 18,013 | 11.16 |
2017
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
కాంగ్రెస్ | బవలియా కున్వర్జిభాయ్ మోహన్ భాయ్ | 84321 | 49.90% |
నోటా | పైవేవీ లేవు | 75044 | 44.41% |
మెజారిటీ | 9277 |
2012
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
కాంగ్రెస్ | భోలాభాయ్ గోహెల్ | 78055 | 47.46 |
బీజేపీ | డా. భరత్‌భాయ్ బోఘ్రా | 67208 | 47.46 |
మెజారిటీ | 10847 | 6.6 |
మూలాలు
మార్చు- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ India Today (23 December 2023). "Who is Kunvarji Bavaliya, the new BJP MLA from Jasdan" (in ఇంగ్లీష్). Archived from the original on 6 October 2023. Retrieved 6 October 2023.
- ↑ NDTV. "BJP Wins Gujarat Bypoll, Its Third Win In Jasdan Since 1960". Retrieved 6 October 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.