రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం

రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°6′0″N 81°0′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[1][2] మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
71 పండరియా జనరల్ కబీర్‌ధామ్
72 కవార్ధా జనరల్ కబీర్‌ధామ్
73 ఖైరాగఢ్ జనరల్ రాజ్‌నంద్‌గావ్
74 డోంగర్‌ఘర్ ఎస్సీ రాజ్‌నంద్‌గావ్
75 రాజ్‌నంద్‌గావ్ జనరల్ రాజ్‌నంద్‌గావ్
76 డోంగర్‌గావ్ జనరల్ రాజ్‌నంద్‌గావ్
77 ఖుజ్జి జనరల్ రాజ్‌నంద్‌గావ్
78 మోహ్లా-మన్‌పూర్‌ ఎస్టీ రాజ్‌నంద్‌గావ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం విజేత పార్టీ
మధ్య ప్రదేశ్ లోని నియోజకవర్గం
1957 రాజా బహదూర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 పద్మావతి దేవి
1971 రాంసహై పాండే
1977 మదన్ తివారీ జనతా పార్టీ
1980 శివేంద్ర బహదూర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 ధర్మపాల్ సింగ్ గుప్తా భారతీయ జనతా పార్టీ
1991 శివేంద్ర బహదూర్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1996 అశోక్ శర్మ భారతీయ జనతా పార్టీ
1998 మోతీలాల్ వోరా భారత జాతీయ కాంగ్రెస్
1999 డాక్టర్ రమణ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
ఛత్తీస్‌గఢ్ లోని నియోజకవర్గం
2004 ప్రదీప్ గాంధీ భారతీయ జనతా పార్టీ
2007^ దేవవ్రత్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2009 మధుసూదన్ యాదవ్ భారతీయ జనతా పార్టీ
2014 అభిషేక్ సింగ్
2019 సంతోష్ పాండే [3]

మూలాలు మార్చు

  1. "CandidateAC.xls file on assembly constituencies with information on district and parliamentary constituencies". Chhattisgarh. Election Commission of India. Archived from the original on 4 December 2008. Retrieved 23 November 2008.
  2. "Final notification on delimitation of Chhattisgarh constituencies" (PDF). Delimitation Commission of India. 2 June 2008. Archived from the original (PDF) on 29 డిసెంబర్ 2006. Retrieved 23 November 2008. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు