రాజ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం (మధ్యప్రదేశ్)

(రాజ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

రాజ్‌నగర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఛతర్‌పూర్ జిల్లా, ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

రాజ్‌నగర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఛతర్‌పూర్
లోక్‌సభ నియోజకవర్గంఖజురహో

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ స్థాయి ఓట్లు ఓటు % మెజారిటీ
2018[1] విక్రమ్ సింగ్ (నటి రాజా) కాంగ్రెస్ విజేత 40,362 28% 732
అరవింద్ పటేరియా బీజేపీ ద్వితియ విజేత 39,630 28%
2013[2] కున్ విక్రమ్ సింగ్ ఉర్ఫ్. నాటి రాజా కాంగ్రెస్ విజేత 54,643 43% 8,607
డాక్టర్ రామకృష్ణ కుస్మారియా "బాబా జీ" బీజేపీ ద్వితియ విజేత 46,036 37%
2008[3] కున్ విక్రమ్ సింగ్ నటి రాజా కాంగ్రెస్ విజేత 33,621 32% 3,032
శంకర్ ప్రతాప్ సింగ్ (మున్నా రాజా) బహుజన్ సమాజ్ పార్టీ ద్వితియ విజేత 30,589 30%

మూలాలు మార్చు

  1. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 10 February 2011.