ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం

ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పన్నా, కట్నీ, ఛతర్‌పూర్ జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [2]
49 చండ్ల ఎస్సీ ఛతర్‌పూర్ 164,443
50 రాజ్‌నగర్ జనరల్ ఛతర్‌పూర్ 169,579
58 పావాయి జనరల్ పన్నా 190,471
59 గున్నార్ ఎస్సీ పన్నా 157,659
60 పన్నా జనరల్ పన్నా 166,824
92 విజయరాఘవగర్ జనరల్ కట్ని 162,554
93 ముర్వారా జనరల్ కట్ని 172,412
94 బహోరీబంద్ జనరల్ కట్ని 166.771
మొత్తం: 1,350,713

1976-2008 వరకు, ఖజురహో లోక్‌సభ నియోజకవర్గం కింది ఎనిమిది అసెంబ్లీ స్థానాలు:

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2003)
43 నివారి జనరల్ నివారి 222,145
44 జాతర జనరల్ తికమ్‌గర్ 175,875
45 ఖర్గాపూర్ ఎస్సీ తికమ్‌గర్ 177,909
46 తికమ్‌గఢ్ జనరల్ తికమ్‌గర్ 199,117
48 బిజావర్ జనరల్ ఛతర్‌పూర్ 190,634
49 ఛతర్‌పూర్ జనరల్ ఛతర్‌పూర్ 213,337
50 మహారాజ్‌పూర్ ఎస్సీ ఛతర్‌పూర్ 194,032
51 చండ్ల జనరల్ ఛతర్‌పూర్ 171,448
మొత్తం: 1,544,497

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1957 రామ్ సహాయ్ తివారీ కాంగ్రెస్
మోతీలాల్ మాలవ్య
1962 రామ్ సహాయ్ తివారీ
1967-1977 సీటు లేదు
1977 లక్ష్మీనారాయణ నాయక్ జనతా పార్టీ
1980 విద్యావతి చతుర్వేది కాంగ్రెస్
1984 కాంగ్రెస్
1989 ఉమాభారతి భారతీయ జనతా పార్టీ
1991
1996
1998
1999 సత్యవ్రత్ చతుర్వేది కాంగ్రెస్
2004 రామకృష్ణ కుస్మారియా భారతీయ జనతా పార్టీ
2009 జీతేంద్ర సింగ్ బుందేలా
2014 నాగేంద్ర సింగ్
2019 [3] విష్ణు దత్ శర్మ
2024[4]

మూలాలు

మార్చు
  1. "Three new Parliamentary seats come into existence Dewas, Tikamgarh and Ratlam in Shajapur, Seoni and Jhabua out". Department of Public Relations, Madhya Pradesh government. 19 December 2008. Archived from the original on 21 June 2009.
  2. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 23 February 2011.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Khajuraho". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.