రాజ్‌నివాస్‌

భారత కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ల రాజభవనం

రాజ్‌నివాస్‌ (హిందీలో "ప్రభుత్వ నివాసం") అనేది భారతదేశం లోని కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల అధికారిక నివాసాల సాధారణ పేరును సూచిస్తుంది.

రాజ్‌నివాస్‌లు జాబితా

మార్చు
కేంద్రపాలిత ప్రాంతం రాజ్ నివాస్ స్థానం ఫోటో వెబ్సైట్
అండమాన్ నికోబార్ దీవులు రాజ్‌నివాస్‌ (పోర్ట్ బ్లెయిర్)[1] పోర్ట్ బ్లెయిర్[2] అధికారిక వెబ్‌సైట్
లడఖ్ రాజ్‌నివాస్‌ (లేహ్)[3] లేహ్ అధికారిక వెబ్‌సైట్
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం రాజ్‌నివాస్‌ (ఢిల్లీ)[4] ఢిల్లీ అధికారిక వెబ్‌సైట్
పుదుచ్చేరి రాజ్‌నివాస్‌ (పాండిచ్చేరి)[5] పుదుచ్చేరి[6]   అధికారిక వెబ్‌సైట్

ఇది కూడా చూడండి

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు
  1. "Raj Niwas in Andaman thrown open to tourists". BusinessLine. 2015-02-20. Retrieved 2024-08-11.
  2. ": Lt.Governor of Andaman and Nicobar". Sarkaritel.com. Retrieved 2024-08-11.
  3. "Land identified for building Lt Governor Office, Raj Niwas in Leh: Hill Council chief". Financialexpress. 2019-08-29. Retrieved 2024-08-11.
  4. "The Raj Niwas | THE LIEUTENANT GOVERNOR, DELHI". lg.delhi.gov.in. Retrieved 2024-08-11.
  5. https://rajnivas.py.gov.in/
  6. https://myholidayhappiness.com/place/pondicherry/pondicherry/raj-niwas-pondicherry