రాజ్‌వీర్ దిలేర్

రాజ్‌వీర్ దిలేర్ (1 మే 1958 - 24 ఏప్రిల్ 2024) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హత్రాస్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజ్‌వీర్ దిలేర్

పదవీ కాలం
2019 – 24 April 2024
ముందు రాజేష్ దివాకర్
తరువాత అనూప్ ప్రధాన్
నియోజకవర్గం హత్రాస్

జిల్లా పంచాయతీ సభ్యుడు
పదవీ కాలం
2000 – 2005
నియోజకవర్గం అలీఘర్

పదవీ కాలం
2017 – 2019

వ్యక్తిగత వివరాలు

జననం (1958-05-01)1958 మే 1
దేవరౌ, అలీఘర్ , ఉత్తరప్రదేశ్ , భారతదేశం
మరణం 2024 ఏప్రిల్ 24(2024-04-24) (వయసు 65)
హత్రాస్ , ఉత్తర ప్రదేశ్,
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు కిషన్ లాల్ దిలేర్, శాంతి దేవి
జీవిత భాగస్వామి రజనీ దిలేర్ (m. 1975)
సంతానం 4 (1 కొడుకులు & 3 కూతురు)

మూలాలు

మార్చు
  1. The Hindu (24 April 2024). "BJP's Hathras MP Rajveer Diler dies of heart attack" (in Indian English). Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.
  2. NDTV (24 April 2024). "BJP MP From Hathras Rajvir Diler, 65, Dies After Prolonged Illness". Archived from the original on 3 October 2024. Retrieved 3 October 2024.

,