రాజ్ కుమారి థాపా

భారతీయ రాజకీయవేత్త

రాజ్ కుమారి థాపా,(జననం:1980 ఏప్రిల్ 10) సిక్కింకు చెందిన భారతీయ జనతా పార్టీ రాజకీయవేత్త. ఆమె 2019లో సిక్కిం శాసనసభ ఎన్నికలలో రంగాంగ్-యాంగాంగ్ నియోజకవర్గం నుండి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. భారత ఎన్నికల సంఘం ఫలితాల ప్రకారం, రాజ్ కుమారి థాపా రంగాంగ్-యాంగాంగ్ శాసనసభ నియోజకవర్గం నుండి 1201 ఓట్ల మార్జిన్‌తో విజయం సాధించారు.[1]కానీ తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమె సిక్కిం డిప్యూటీ స్పీకరుగా 2024 జూన్ 12 నుండి అధికారంలో ఉన్నారు.

రాజ్ కుమారి థాపా
డిప్యూటీ స్పీకరు
Assumed office
2024 జూన్ 12
గవర్నర్లక్ష్మణ్ ఆచార్య
ముఖ్యమంత్రిప్రేమ్‌సింగ్ తమాంగ్
స్పీకరుమింగ్మా నర్బు షెర్పా
అంతకు ముందు వారుసంగే లెప్చా
సిక్కిం శాసనసభ సభ్యుడు
Assumed office
2019 జూన్ 3
అంతకు ముందు వారుపవన్ కుమార్ చామ్లింగ్
నియోజకవర్గంరంగంగ్-యాంగాంగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1980-04-10) 1980 ఏప్రిల్ 10 (వయసు 44)
రాజకీయ పార్టీసిక్కిం క్రాంతికారి మోర్చా
జీవిత భాగస్వామిమోహ్ బహదూర్ గురుంగ్

మూలాలు

మార్చు
  1. "Rangang Yangang Assembly Election Result 2024: Raj Kumari Thapa of Sikkim Krantikari Morcha wins election". The Times of India. 2024-06-02. ISSN 0971-8257. Retrieved 2024-12-23.