సిక్కిం శాసనసభ డిప్యూటీ స్పీకర్ల జాబితా
సిక్కిం శాసనసభ డిప్యూటీ స్పీకర్లు
సిక్కిం శాసనసభ డిప్యూటీ స్పీకరు, సిక్కిం శాసనసభ స్పీకర్‌కు లోబడి ఉంటారు.[1] అతను సిక్కిం శాసనసభకు బాధ్యత వహిస్తారు. అతను సిక్కిం శాసనసభ రెండవ అత్యున్నత స్థాయి శాసన అధికారి. ఏదేని పరిస్థితులలో సిక్కిం శాసనసభ స్పీకరు మరణం లేదా అనారోగ్యం కారణంగా సెలవు లేదా గైర్హాజరైనప్పుడు డిప్యూటి స్పీకరు, శాసనసభ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. సిక్కిం శాసనసభ సిట్టింగ్ సభ్యులనుండి డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఎన్నికవుతారు.[2] శాసనసభలో ప్రభావవంతమైన మెజారిటీ సభ్యులు ఆమోదించిన తీర్మానంద్వారా డిప్యూటీ స్పీకర్‌ను పదవి నుండి తొలగించవచ్చు.[3][4][5]
సిక్కిం శాసనసభ డిప్యూటీ స్పీకరు | |
---|---|
సిక్కిం శాసనసభ | |
విధం | ది హానర్ (అధికారిక) మిస్టర్. డిప్యూటీ స్పీకర్ (అనధికారిక) |
సభ్యుడు | సిక్కిం శాసనసభ |
రిపోర్టు టు | సిక్కిం ప్రభుత్వం |
స్థానం | సిక్కిం శాసనసభ |
నియామకం | సిక్కిం శాసనసభ సభ్యులు |
కాలవ్యవధి | విధానసభ జీవిత కాలంలో (గరిష్టంగా ఐదు సంవత్సరాలు) |
స్థిరమైన పరికరం | భారత రాజ్యాంగం ఆర్టికల్ 93 |
వెబ్‌సైటు | - |
జాబితా
మార్చువ.సంఖ్య | పేరు | ఎన్నికైన నియోజకవర్గం | పదవీకాలం | శాసనసభ | రాజకీయ పార్టీ | ప్సీకరు | |||
---|---|---|---|---|---|---|---|---|---|
1 | 'ఆర్. సి. పౌడ్యాల్ | లూసింగ్-పచేఖని | 1975 | 1977 | 1వ (1974 ఎన్నికలు) |
సిక్కిం నేషనల్ కాంగ్రెస్ | చతుర్ సింగ్ రాయ్ | ||
2 | కల్జాంగ్ గ్యాత్సో | కబీ-టింగ్డా | 1977 | 1979 | సిక్కిం నేషనల్ పార్టీ | ||||
3 | లాల్ బహదూర్ బాస్నెట్ | గ్యాంగ్‌టక్ | 1979 | 1985 | 2వ (1979 ఎన్నికలు) |
సిక్కిం జనతా పరిషత్ | సోనమ్ షెరింగ్ | ||
4 | రామ్ లెప్చా | పాథింగ్ | 1985 | 1989 | 3వ (1985 ఎన్నికలు) |
సిక్కిం సంగ్రామ్ పరిషత్ | తులషి రామ్ శర్మ | ||
5 | బేడు సింగ్ పంత్ | వాక్ | 1989 డిసెంబరు | 1994 జూన్ | 4వ (1989 ఎన్నికలు) |
డోర్జీ షెరింగ్ | |||
6 | దల్ బహదూర్ గురుంగ్ | గీజింగ్ | 1994 డిసెంబరు 29 | 1999 అక్టోబరు 10 | 5వ (1994 ఎన్నికలు) |
సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ | చక్ర బహదూర్ సుబ్బా | ||
7 | పాల్డెన్ లచుంగ్పా | సంఘ | 1999 అక్టోబరు 15 | 2004 మే 21 | 6వ (1999 ఎన్నికలు) |
కళావతి సుబ్బా | |||
8 | మింగ్మా షెరింగ్ షెర్పా | పాథింగ్ | 2004 మే 24 | 2009 మే 20 | 7వ (2004 ఎన్నికలు) |
డి.ఎన్. తకర్ప | |||
9 | మన్ బహదూర్ దహల్ | గ్యాల్‌షింగ్-బర్‌న్యాక్ | 2009 మే 22 | 2014 మే 21 | 8వ (2009 ఎన్నికలు) |
కె.టి. గ్యాల్ట్‌సెన్ | |||
10 | సోనమ్ గ్యాత్సో లెప్చా | Djongu | 2014 మే 27 | 2019 జూన్ 1 | 9వ (2014 ఎన్నికలు) |
కేదార్ నాథ్ రాయ్ | |||
11 | సంగయ్ లెప్చా | యోక్సం తాషిడింగ్ | 2019 జూన్ 3 | 2024 జూన్ 3 | 10వ (2019 ఎన్నికలు) |
సిక్కిం క్రాంతికారి మోర్చా | లాల్ బహదూర్ దాస్ | ||
అరుణ్ కుమార్ ఉపేతి | |||||||||
12 | రాజ్ కుమారి థాపా | రంగాంగ్ యాంగాంగ్ | 2024 జూన్ 12 [6][7] | అదికారంలో ఉన్న వ్యక్తి | 11వ (2024 ఎన్నికలు) |
మింగ్మా నార్బు షెర్పా |
మూలాలు
మార్చు- ↑ "Home | Sikkim Legislative Assembly". sikkim.neva.gov.in. Retrieved 2024-06-28.
- ↑ "Article 178: The Speaker and Deputy Speaker of the Legislative Assembly". Constitution of India. Retrieved 2024-06-28.
- ↑ "Presiding Officers - Sikkim Legislative Assembly". sikkim.gov.in. Retrieved 2024-06-28.
- ↑ Deogaonkar, S. G. (1997). Parliamentary System in India. New Delhi: Concept Publishing. pp. 48–9. ISBN 81-7022-651-1.
- ↑ "Article 94 in The Constitution Of India 1949". Indiakanoon. Retrieved 28 June 2024.
- ↑ "MN Sherpa appointed Sikkim Assembly Speaker, Yangang Rangang as Deputy Speaker". India Today NE. 12 June 2024. Retrieved 2024-06-28.
- ↑ "Former power Minister MN Sherpa sworn in as Speaker, Raj Kumari Thapa as Dy Speaker of Sikkim Legislative Assembly". Northeast Live. 2024-06-12. Retrieved 2024-06-28.