రాజ్ కుమార్ గుప్తా

హిందీ సినిమా దర్శకుడు, రచయిత

రాజ్ కుమార్ గుప్తా హిందీ సినిమా దర్శకుడు, రచయిత.[1]

రాజ్ కుమార్ గుప్తా
రైడ్ సినిమా షూటింగ్ లో రాజ్ కుమార్ గుప్తా
వృత్తిదర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం

జననం మార్చు

ఇతడు జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ నగరంలో జన్మించాడు.

సినిమారంగం మార్చు

2008లో వచ్చిన అమీర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[2] 2011లో నో వన్ కిల్డ్ జెస్సికా సినిమాని వ్రాసి దర్శకత్వం వహించాడు.[3][4] 2018లో అజయ్ దేవగణ్ నటించిన రైడ్ సినిమాకు దర్శకత్వం వహించాడు, ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేసింది.[5]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత
2008 అమీర్    
2011 నో వన్ కిల్లెడ్ జెస్సికా    
2013 ఘంచక్కర్    
2018 రైడ్    
2019 ఇండియాస్ మోస్ట్ వాంటెడ్    

మూలాలు మార్చు

  1. Raman, Sruthi Ganapathy (7 May 2019). "In 'India's Most Wanted', brain over brawn in hunt for a deadly terrorist". scroll.in. Retrieved 2023-07-20.
  2. Aamir Movie Review {3.5/5}: Critic Review of Aamir by Times of India, retrieved 2023-07-20
  3. "'No One Killed Jessica' stood up for so many things. I'm glad that people still talk about it: Director Raj Kumar Gupta on the film completing ten years - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-20.
  4. "Emraan Hashmi's mysterious nature perfect for Ghanchakkar: Director". The Indian Express (in ఇంగ్లీష్). 2013-06-26. Retrieved 2023-07-20.
  5. "Ajay Devgn starrer Raid crosses Rs 100 crore mark". The Indian Express (in ఇంగ్లీష్). 2018-04-07. Retrieved 2023-07-20.

బయటి లింకులు మార్చు