రాజ కుమారి
అమెరికన్ రాపర్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబరు 2021) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
శ్వేత ఎల్లాప్రగడ రావు ఉరఫ్ రాజకుమారి ఇండో అమెరికన్ ర్యాపర్, సాంగ్ రైటర్, గాయని. ఆమె సెంచరీస్, చేంజ్ యువర్ లైఫ్, డోంట్ యూ రన్, బ్రేవ్ ఇనఫ్, సెట్ మీ ఫ్రీ వంటి హిట్ పాటలకు పనిచేసింది.[1]
రాజ కుమారి | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | శ్వేత ఎల్లాప్రగడ రావు |
జననం | క్లారెమోంట్, కాలిఫోర్నియా , యునైటెడ్ స్టేట్స్ | 1986 జనవరి 11
సంగీత శైలి | పాప్, డాన్స్, హిప్ హాప్ |
వృత్తి | ర్యాపర్, సాంగ్ రైటర్, గాయని |
క్రియాశీల కాలం | 2012 - ప్రస్తుతం |
లేబుళ్ళు | ఎపిక్ |
సంబంధిత చర్యలు | డివైన్, ఇగ్గి అజాలీ, ఫిఫ్త్ హార్మొనీ, ఫాల్ అవుట్ బాయ్, గ్వేన్ స్టెఫానీ, నైఫ్ పార్టీ, సీన్ గర్రెట్, షానోన్ కే, డీప్ జండూ, సింధు మూసేవాలా |
సినీ జీవితం
మార్చు- గాయనిగా
సంవత్సరం | పాట | సినిమా | సంగీత దర్శకుడు | సహా గాయకులు | పాట రచయిత | ఇతర విషయాలు |
---|---|---|---|---|---|---|
2017 | జుగ్ని | కాట్రు వెళియిదై | ఎ. ఆర్. రెహమాన్ |
|
షెల్లీ | |
ఫ్రెక్ఇంగ్ లైఫ్ | మామ్ |
|
|
|||
నెవెర్ గివ్ అప్ | వివేగం | అనిరుద్ రవిచందర్ | రాజ కుమారి | |||
2018 | అల్లా దుహాయి హై | రేస్ 3 | జాం 8 |
|
షబ్బీర్ అహ్మద్ |షోల్కే లాల్ | రాజ కుమారి |
|
హుస్న్ పర్చాము | జీరో | అజయ్ - అతుల్ |
|
|
||
2019 | ది వాఖ్రా సాంగ్ | జడ్జిమెంటల్ హై క్యా | తనిష్క్ బాఘ్చి | నవ్ ఇందర్, లిసా మిశ్రా | తనిష్క్ బాఘ్చి రాప్ లిరిక్స్: రాజ కుమారి |
|
2020 | అఫ్రీదా | దిల్ బేచారా | ఎ. ఆర్. రెహమాన్ | సన మూస | అమితాబ్ భట్టాచార్య | |
2021 | ఫిరే ఫకీరు | పగ్గలైట్ | అరిజిత్ సింగ్ | అమ్రిత సింగ్, అరిజిత్ సింగ్ | నీలేష్ మిశ్రా |
టెలివిజన్ / వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | షోస్ | ఛానల్ | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2018 | లాక్‌డౌన్ | జీ 5 | రెక్రీటింగ్ ఏ హిందీ సాంగ్ | వెబ్ రియాలిటీ షో[2][3][4] |
2019 | ఎం టీవీ హుస్ట్లే | ఎం టీవీ | జడ్జి |
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (2 July 2021). "అనగనగా.. ఓ రాజకుమారి!". Archived from the original on 27 అక్టోబరు 2021. Retrieved 27 October 2021.
- ↑ Zee Media Bureau (August 17, 2018). "ZEE5 launches Lockdown with Badshah, Kailash Kher, Raftaar, Jonita Gandhi and many more". Zeenews.india.com. Retrieved November 21, 2018.
- ↑ Mid-day (March 21, 2018). "Raja Kumari and Kailash Kher collaborate for reality show Lockdown". Mid-day.com. Retrieved November 21, 2018.
- ↑ R.M. VIJAYAKAR (August 24, 2018). "ZEE5's Maiden Offering in the Music Space, 'Lockdown,' Premieres: Watch Trailer". Indiawest.com. Archived from the original on 2021-10-27. Retrieved November 21, 2018.
బయటి లింకులు
మార్చుhttp://www.rajakumari.com Archived 2021-08-14 at the Wayback Machine