రాట్నం
ప్రత్తి నుండి దారాన్ని తీయు పరికరం. ఇది సహజ మరియు కృత్రిమ దారాలను కూడా తయారుచేయుటకు వాడుతారు.
రాట్నం అనేది చేనేతలో ఉపయోగించు ఒక సాధనం. ఇది మొదట రూపొందించిన జాతీయ పతాకంలో మధ్యలో గల తెలుపు వర్ణంలో ఉండేది. దీనిని మహాత్మాగాంధీ కూడా స్వాతంత్ర్య సంగ్రామంలో ఖద్దరు ధరించాలనే నినాదంతో వాడుతుండేవాడు.
తయారీ
మార్చుమొదటి తరం రాట్నాలు చెక్కతో తయారు కాబడేవి. తధనంతరం సైకిల్ చక్రాలను వాడుతూ చేసారు. దాని తరువాత పూర్తిగా మెటల్ రాట్నాలు తయారీ మొదలైంది. చక్రాలను సౌకర్యాలను అనుగుణంగా వివిద పరిమాణాల్లో రూపొందిస్తారు.
ఉపయోగాలు
మార్చుఇతర విశేషాలు
మార్చుమల్లెశం తెలుగు సినిమాలో ఈ రాట్నం గురించి వివరించబడినది. ఒకరకమైన రాట్నం తయారీ కొరకు ప్రయత్నం చేయడం కథాంశం.