చేనేత ప్రసిద్ధి చెందిన ఒక కుటీర పరిశ్రమ. పద్మశాలీల కుల వృత్తి. ఈ పరిశ్రమకు స్నుసంధానంగా మరికొన్ని చేతి పనులు వృత్తులు ఉన్నాయి. ఈ పరిశ్రమలో ఉపయోగించు వస్తు సముదాయం.

మగ్గం
చేనేతకు అధికంగా వాడు మగ్గం

దీని ద్వారా వస్త్రం తయారగును

దీనిని మగ్గం పై అల్లుతూ వస్త్రం తయారు చేస్తారు

దారాన్ని క్రమ పద్ధతిలో మగ్గానికి అందించు సాధనం

మగ్గంపై చీరను నేస్తున్న చేనేత కళాకారుడు

చేనేత వస్త్రం తయారీ విధానముసవరించు

 
నేత ద్వారా తయారైన చీరలు
 
వస్త్రం నేసే విధానము
(1) పత్తిలో గల గింజలను తొలగించుట.
(2) ప్రత్తిలో గల మలినాలను చేప దంతముల ద్వారా శుభ్రం చేసి ఏకుట
(3) ఏకిన ప్రత్తిని స్థూపాకారంగా చుట్టుట
(4) రాట్నం ఉపయోగించి ప్రత్తినుండి దారం తీయుట.
(5) దారాలను గంజిని ఉపయోగించి గట్టిదనం తెచ్చి సరిచేసి తదుపరి మగ్గంతో వస్త్రం నేయుట
(6) నేసిన తదుపరి వస్త్రము
"https://te.wikipedia.org/w/index.php?title=చేనేత&oldid=3161141" నుండి వెలికితీశారు