రాధాకిషన్ దమానీ

రాధాకిషన్ శివకిషన్ ధమానీ భారతదేశంలో ధనవంతుడైన వ్యాపారవేత్త, పెట్టుబడిదారు.[7] ఈయన గొలుసుకట్టు దుకాణ సముదాయమైన డీమార్ట్ వ్యవస్థాపక ఛైర్మన్.[8] ఈయన భారతదేశపు రీటైల్ సామ్రాజ్యానికి రాజుగా భావిస్తుంటారు.[9][10]

రాధాకిషన్ దమానీ
వ్యక్తిగత వివరాలు
జననం (1955-07-12) 1955 జూలై 12 (వయసు 69)[1]
బికనీర్, రాజస్థాన్
జాతీయతభారతీయుడు
సంతానం3 పిల్లలు[2]
నివాసంఆల్టామౌంట్ రోడ్, ముంబై[3]
వృత్తివ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు[4]
Known forవ్యవస్థాపకుడు& ఛైర్మన్, డీమార్ట్
రీటైల్ సామ్రాజ్యానికి రాజు[5][6]


జనవరి 2024 నాటికి ఈయన ఆస్తుల విలువ బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం సుమారుగా 18.3 బిలియన్ డాలర్లు, ఫోర్బ్స్ అంచనా ప్రకారం 17 బిలియన్ డాలర్లు.[11][12]

మూలాలు

మార్చు
  1. "Meet rahu Jhunjunwala's guru - India's second richest after Mukesh Ambani". Business Today. Retrieved 11 May 2020.
  2. "Radhakishan Damani & family". Forbes. Retrieved 11 May 2020.
  3. "Radhakishan Damani: His journey from Dalal Street punter, to long-term investor, to entrepreneur LOLOO". Economic Times. Retrieved 11 May 2020.
  4. "D-Mart's Radhakishan Damani now 2nd richest Indian after RIL's Mukesh Ambani". Financial Express. Retrieved 11 May 2020.
  5. https://www.fortuneindia.com/infographics/retail-king-radhakishan-damani-owns-77-of-sector-wealth/114078
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-11-30. Retrieved 2024-02-14.
  7. "Radhakishan Damani adds shares of two more companies to portfolio". The Hindu BusinessLine (in ఇంగ్లీష్). 14 July 2020. Retrieved 2021-05-20.
  8. Kumar, Raj (2 November 2021). "Radhakishan Damani Portfolio June 2020". We Invest Smart (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-04.
  9. https://www.fortuneindia.com/infographics/retail-king-radhakishan-damani-owns-77-of-sector-wealth/114078
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-11-30. Retrieved 2024-02-14.
  11. "Bloomberg Billionaires Index". Bloomberg (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.
  12. "Radhakishan Damani". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2023-10-15.