రాధికా మ‌ద‌న్ భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె 2018లో 'పటాకా' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]

రాధికా మదన్
జననం (1995-05-01) 1995 మే 1 (వయసు 28)
విద్యాసంస్థఢిల్లీ యూనివర్సిటీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014 - ప్రస్తుతం
అంగ్రేజీ మీడియం ప్రత్యేక ప్రదర్శనకు రాధికా మదన్ హాజరయిన దృశ్యం

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర మూలాలు
2018 పటాకా చంపా తొలి సినిమా
2019 మర్ద్ కో దర్ద్ నహి హోత సుప్రియ భట్నాగర్
2020 అంగ్రేజీ మీడియం తారిక బన్సల్
2021 శిద్దత్ కార్తీక సింఘానియా
2023 కుత్తే [2]
TBA సనా సనా నిర్మాణంలో ఉంది [3]

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర
2021 రే దివ్య డిడి
ఫీల్స్ లైక్ ఇష్క్ అవని ఎపిసోడ్ : సేవ్ ది డేట్

టెలివిజన్ మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర
2014–2016 మేరీ ఆషిక్వి తుమ్ సే హి ఇషాని రణ్వీర్ వాఘేలా తొలి సీరియల్
2015 ఝలక్ దిఖ్హ్లా జా కంటెస్టెంట్

పురస్కారాలు మార్చు

 
6వ ఎడిషన్ ఆఫ్ నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్-2020లో రాధికా మదన్
టీవీ రంగంలో పురస్కారాలు
సంవత్సరం అవార్డు విభాగం పని ఫలితం మూలాలు
2015 జీ గోల్డ్ అవార్డ్స్ ఉత్తమ తొలి నటి మేరీ ఆషిక్వి తుమ్ సే హి గెలుపు [4]
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ బెస్ట్ న్యూకామార్ (మహిళా) [5]
ఇండియన్ టెలి అవార్డ్స్ ఫ్రెష్ న్యూ పేస్ (మహిళా) [6]
బెస్ట్ జోడి ఆన్ టీవీ Nominated [7]
సినిమారంగంలో పురస్కారాలు
సంవత్సరం అవార్డు విభాగం పని ఫలితం మూలాలు
2018 స్టార్ స్క్రీన్ అవార్డ్స్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూకామర్ (మహిళా) పటాకా గెలుపు [8]
2019 జీ సినీ అవార్డ్స్ ఉత్తమ నటి - తొలి పరిచయం Nominated
64వ ఫిలింఫేర్ అవార్డ్స్ ఉత్తమ నటి - తొలి పరిచయం Nominated
ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు - ఉత్తమ నటి Nominated [9]
2020 65వ ఫిలింఫేర్ అవార్డ్స్ మర్ద్ కో దర్ద్ నహి హోతా Nominated [10]
2021 ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి - వెబ్ ఒరిజినల్ ఫిలిం రే గెలుపు

మూలాలు మార్చు

  1. Andhrajyothy (17 September 2023). "నటి అవుతానని.. అనుకోలేదెన్నడూ". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  2. "Radhika Madan begins shoot for 'Kuttey'". ANI News. 7 November 2021. Retrieved 7 November 2021.
  3. "Sanaa: Radhika Madan starts shooting for Sudhanshu Saria's directorial". Pinkvilla. 23 March 2022. Archived from the original on 25 మార్చి 2022. Retrieved 25 మార్చి 2022.
  4. Sarkar, Prarthna (22 June 2015). "Zee Gold Awards 2015 Highlights, Complete Winners' List: 'Yeh Hai Mohabbatein' Bags Most Honours; Karan-Divyanka's Romance Steals the Show". International Business Times, India Edition.
  5. "Indian Television Academy Awards 2015 Winners: Complete list of winners". timesofindia.indiatimes.com.
  6. "Indian Telly Awards 2015 Winners: Complete list of winners". timesofindia.indiatimes.com.
  7. "Nominations for Indian Telly Awards 2015 out; see who all have made the cut". India Today. 20 November 2015.
  8. "Star Screen Awards 2018 complete winners list: Alia Bhatt wins Best Actress, Rajkummar Rao and Ranveer Singh are Best Actors". Hindustan Times. 17 December 2018.
  9. "64th Vimal Elaichi Filmfare Awards 2019: Official list of nominations - Times of India". The Times of India.
  10. "Nominations for the 65th Amazon Filmfare Awards 2020 are out! - Times of India". The Times of India.