కుత్తే 2023లో విడుదలైన హిందీ సినిమా. లవ్ ఫిల్మ్స్, టీ- సిరీస్ ఫిల్మ్స్, విశాల్ భరద్వాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై విశాల్ భరద్వాజ్, లవ్ రంజన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించాడు. టబు, అర్జున్ కపూర్, కొంకణా సేన్ శర్మ, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 16న విడుదలైంది. కుత్తే సినిమా మార్చి 15న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదలైంది.[3]

కుత్తే
దర్శకత్వంఆస్మాన్ భరద్వాజ్
రచన
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంఫర్హాద్ అహ్మద్ డెహ్ల్వి
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంవిశాల్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థలు
  • లవ్ ఫిల్మ్స్
  • టీ- సిరీస్ ఫిల్మ్స్
  • విశాల్ భరద్వాజ్ ఫిల్మ్స్
పంపిణీదార్లుయాష్ రాజ్ ఫిలిమ్స్
విడుదల తేదీ
13 జనవరి 2023 (2023-01-13)
సినిమా నిడివి
108 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బాక్సాఫీసుఅంచనా 4.65 కోట్లు[2]

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఆవారా డాగ్స్"  విశాల్ దద్లాని 3:36
2. "తేరే సాథ్"  విశాల్ భరద్వాజ్, కిరణ్ + నివి 4:06
3. "ఏక్ ఔర్ ధన్ తే నాన్"  జ్యోతి నూరన్, హనుమాన్ కింద్ 4:46
4. "ఆజాది"  సుఖ్వీందర్ సింగ్ 4:30
5. "వాట్ లగలి"  అవధూత్ గుప్తే 2:43
6. "కుత్తే (టైటిల్ ట్రాక్)"  రేఖ భరద్వాజ్ 2:54
7. "ఖూన్ కి ఖుష్బూ"  సునిధి చౌహన్ 3:06
8. "ఫిర్ ధన్ తే నాన్"  సుఖ్వీందర్ సింగ్, విశాల్ భరద్వాజ్ 4:20
30:01

మూలాలు

మార్చు
  1. "Kuttey". British Board of Film Classification. Retrieved 8 January 2023.
  2. "Kuttey Box Office". Bollywood Hungama. Retrieved 17 January 2023.
  3. Andhra Jyothy (17 March 2023). "తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే." Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
  4. Disha (20 December 2022). "'కుత్తే'.. నాకు ప్రత్యేకమైన సినిమా: అర్జున్ కపూర్". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కుత్తే&oldid=4203614" నుండి వెలికితీశారు