రాధిక (1948 సినిమా)
(రాధిక (1947 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
రావు బాలసరస్వతి, పద్మనాభరావు ముఖ్యపాత్రలు పోషించిన 'రాధిక' చిత్రాన్ని శ్రీ ఛత్రపతి పతాకాన ఆర్.పార్థ సారథి నాయుడు నిర్మించాడు. కాళ్ళకూరి సదాశివరావు ఈ చిత్రానికి దర్శకుడు.[1]
రాధిక (1948 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కాళ్లకూరి సదాశివరావు |
---|---|
నిర్మాణం | నేషనల్ మూవీటోన్ |
రచన | వెంపటి సదాశివబ్రహ్మం |
తారాగణం | రావు బాలసరస్వతి, పద్మనాభం, కళ్యాణం రఘురామయ్య, దాసరి కోటిరత్నం, సుందరమ్మ, రామకృష్ణశాస్త్రి |
సంగీతం | ఎస్.హనుమంతరావు |
ఛాయాగ్రహణం | పి.ఎల్.రాయ్ |
భాష | తెలుగు |
పాటలు
మార్చుఈ సినిమాలో సుమారు 20 పాటలు, పద్యాలు ఉన్నాయి.[2]
- ఇంట పుట్టిన బోడి ఎద్దో వెంకటసామి చూడబోతే ఎంతో ముద్దు -
- ఒలె మా మామయకి నీమీద ప్రేమ చీకటడ్డకా నీలాటి -
- ఓ చిన్నదానా ఓ చిన్నదానా నిలిచి మాటాడితే నీసొమ్మేమి పోవునే -
- ఓలె ఓలె పిల్లా ఊసులాడవు నాకాసి సూడవు -
- కలశకల్లోలినీ కల్లోలమాలికా గతవాతపోతా సంతతులకన్నా (పద్యం)
- గోపాల కృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన - ఆర్. బాలసరస్వతీ దేవి
- చిన్నికృష్ణుడెందున్నాడో ఉన్నచోట ఉండడిదేమో -
- చిలకలూరు చీరంపెనె చిన్నదాన చిన్నదాన చీరకట్టి చిన్నగ రాయే -
- నాడెమైన నాయురాలిని మా గూడేనికి పెరిల్లిన ఆడదానిని -
- నాలుగుసోమ్ములిచ్చాడే నత్తుకాడ తెచ్చాడే నాకే యిచ్చాడే -
- నేరము లేనిదే అనుగు నెచ్చెలి నూరక నొవ్వనాడగ (పద్యం)
- పరమకృపాకరున్ భజింతును భావమునందెప్పుడున్ -
- పశ్యామి దేవాంస్తవ దేవ దేహీ సర్వాంస్థధా భూత -
- ప్రేమలీల మన గాధా ప్రేమ స్వరూపము మనమే కాదా -
- బాలకృష్ణా రారా గోపాలకృష్ణా రారా మీగడ వెన్న దాచేనురా -
- మెళ్ళో ముత్యలపేరు ముద్దుల గుమ్మా బంగారు బొమ్మా -
- రాధాకృష్ణులారా రారే వనవిహార సమయము కూరే -
- రారే సుందరులారా రారే చందమామని నోముకుందామే -
- శ్రీ మానినీ చిత్తచోరా శుభకరాశృంగారలీలావతారా (దండకం) -
- హరిముకుందా శ్రీహరి ముకుందా శ్రీహరిముకుందా గోవిందా -