రాధ మధు
రాధ మధు ప్రసిద్ధిచెందిన ఒక తెలుగు దైనిక ధారావాహిక. ఇది 2006 నుండి 2008 వరకు మా టీవీలో ప్రసారమయ్యింది. 450 భాగాలుగా ప్రసారమయిన ఈ దైనిక ధారావాహికకు యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన "గిరిజా కళ్యాణం" నవల మూల ఆధారం.
రాధ మధు | |
---|---|
జానర్ | ధారావాహికం |
తారాగణం | కల్యాణ్ ప్రసాద్ తొరం మోనిక శివపార్వతి లహరి రావి కొండలరావు రాధా కుమారి ఛలపతిరాజు రాగిణి |
Theme music composer | వైభవ్ |
Opening theme | "ఆగదేనాడు కాలము " by వైభవ్ |
దేశం | భారత దేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 450 |
ప్రొడక్షన్ | |
ప్రొడక్షన్ స్థానం | హైదరాబాద్ (filming location) |
నిడివి | 17–20 minutes (per episode) |
ప్రొడక్షన్ కంపెనీ | Scorpio Productions |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | మా టీవీ |
చిత్రం ఫార్మాట్ | 480i |
వాస్తవ విడుదల | 2006, సోమవారం-గురువారం 8:00pm |
బాహ్య లంకెలు | |
Website |
పాత్రలు
మార్చు- రాధ కృష్ణ... కల్యాణ్ ప్రసాద్ తొరం
- మధూలిక... మోనిక
- రాజ రాజేశ్వరి... శివపార్వతి
- జూలి... లహరి
- లాయర్ గోపాలం..దేవదాస్ కనకాల / రాజ బాబు
- డాక్టర్ మిత్రా...మేల్కోటె
- ఆదిలక్ష్మి...ఆలపాటి లక్ష్మి
- లాయర్ వెంకట్రావు ... రావి కొండలరావు
- జానకమ్మ ...రాధా కుమారి
- సాయి...ఛలపతిరాజు
- పద్మశ్రీ...రాగిణి
- మూర్తి..సాయి మిత్ర
- లక్ష్మి
- వరమ్మ
- కుమారి
- రాఘవయ్య