రాన్ ఆక్సెన్‌హామ్

ఆస్ట్రేలియా క్రికెటర్

రోనాల్డ్ కెవెన్ ఆక్సెన్‌హామ్ (1891, జూలై 28 - 1939, ఆగస్టు 16) ఆస్ట్రేలియా క్రికెటర్. 1928 నుండి 1931 వరకు ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

రాన్ ఆక్సెన్‌హామ్
రాన్ ఆక్సెన్‌హామ్ (1927)
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1891-07-28)1891 జూలై 28
నుండా, బ్రిస్బేన్, క్వీన్స్‌ల్యాండ్
మరణించిన తేదీ1939 ఆగస్టు 16(1939-08-16) (వయసు 48)
నుండా, బ్రిస్బేన్, క్వీన్స్‌ల్యాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 129)1928 29 December - England తో
చివరి టెస్టు1931 27 November - South Africa తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 7 97
చేసిన పరుగులు 151 3,693
బ్యాటింగు సగటు 15.09 25.64
100లు/50లు 0/0 4/19
అత్యధిక స్కోరు 48 162*
వేసిన బంతులు 1,802 21,769
వికెట్లు 14 369
బౌలింగు సగటు 37.28 18.67
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 22
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 8
అత్యుత్తమ బౌలింగు 4/39 9/18
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 45/–
మూలం: Cricinfo, 2022 13 October

తొలి జీవితం

మార్చు

రాన్ 1891, జూలై 28న బ్రిస్బేన్ శివారు ప్రాంతమైన నుండాలో ఆగస్టస్ ఇమ్మాన్యుయేల్ -ఎలిజబెత్ ఆక్సెన్‌హామ్ (నీ పెర్రీ) దంపతులకు జన్మించాడు.[2]

ఫస్ట్ క్లాస్ కెరీర్

మార్చు

ఆక్సెన్‌హామ్ (20 ఏళ్ల వయస్సు) 1911 నవంబరులో న్యూ సౌత్ వేల్స్‌తో జరిగిన ఎస్.సి.జి.లో జరిగిన మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్ తరపున అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ కెరీర్ తర్వాత, 1937 ఫిబ్రవరిలో సౌత్ ఆస్ట్రేలియాతో తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ (45 ఏళ్ల వయస్సు) ఆడాడు.

మూలాలు

మార్చు
  1. "Obituaries in 1939". Wisden. 2 December 2005. Retrieved 24 April 2019.
  2. "Family Notices". The Brisbane Courier. Vol. XLVIII, no. 10, 475. Queensland, Australia. 11 August 1891. p. 4. Retrieved 6 March 2023 – via National Library of Australia.