రామకృష్ణయ్య
ఇవ్వబడిన పేరు
- కోరాడ రామకృష్ణయ్య, ఆంగ్లాంధ్ర భాషా పండితుడు, ప్రసిద్ధ రచయిత.
- కుడితిపూడి రామకృష్ణయ్య, నీటి పారుదల శాఖ నిపుణులు, పరిశోధకులు.
- సాధు రామకృష్ణయ్య, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు.
- పైడా రామకృష్ణయ్య, జమిందారు
- పారుపల్లి రామకృష్ణయ్య, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గురువు.
- పూండ్ల రామకృష్ణయ్య, సంస్కృతాంధ్ర పండితులు, సంపాదకులు.
- మద్ది రామకృష్ణయ్య, స్వాతంత్ర్య సమరయోధులు.
- మోచర్ల రామకృష్ణయ్య, ఆధునిక కవి, సంస్కృతాంధ్ర పండితులు.