రామచంద్ర
రామచంద్ర అనగా హిందూ దైవమైన శ్రీరాముడు.
రామచంద్ర పేరుతో కొందరు ప్రముఖులు:
- తిరుమల రామచంద్ర, ప్రసిద్ధిచెందిన తెలుగు కవి, సంపాదకులు.
- రామచంద్ర రాయలు, మొదటి దేవ రాయలు కుమారుడు. 1422 లో విజయనగర సింహాసనం అధిస్టించాడు.
- దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, ప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.
- దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
- రామచంద్రరావు, అయోమయ నివృత్తి పేజీ.
- రామచంద్రారెడ్డి, అయోమయ నివృత్తి పేజీ.
రామచంద్ర పేరుతో కొన్ని గ్రామాలు:
- రామచంద్రగుంట, నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట మండలానికి చెందిన గ్రామం.
- రామచంద్రపురం, అయోమయ నివృత్తి పేజీ.