రామచంద్రరావు
ఇవ్వబడిన పేరు
- ఆలపాటి రామచంద్రరావు, పారిశ్రామిక వేత్త, ధార్మిక సంపన్నులు.
- ఉడుపి రామచంద్రరావు, ప్రముఖ శాస్త్రవేత్త.
- ఓగిరాల రామచంద్రరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- గోపరాజు రామచంద్రరావు, గోరాగా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత.
- చింతామణి నాగేష రామచంద్ర రావు, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త .
- ధరణి రామచంద్రరావు, ప్రజాసేవకులు, సాహిత్యవేత్త.
- టేకుమళ్ళ రామచంద్రరావు, గ్రంథాలయ కార్యకర్త.
- మాడపాటి రామచంద్రరావు, స్వాతంత్ర్య సమరయోధులు, బహుభాషా పండితులు, రచయిత.
- మోచర్ల రామచంద్రరావు, మితవాద నాయకులు, ప్రజాసేవకులు, రాజకీయవేత్త.
- వావిలాల రామచంద్రరావు, స్వాతంత్ర్య సమరయోధులు.