ప్రధాన మెనూను తెరువు
విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవుడు 1617-1632
వేంకటపతి రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

రామచంద్ర రాయలు మొదటి దేవ రాయలు కుమారుడు. 1422లో విజయనగర సింహాసనం అధిస్టించాడు. కానీ నాలుగునెలలు మాత్రమే పరిపాలన చేసాడు, తరువాత ఇతని తమ్ముడు విజయ రాయలు ఇతనిని తొలిగించి సింహాసనం అధిస్టించాడు.

ఈయన తన తండ్రి దేవరాయల పాలనాకాలములో ఉదయగిరి ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడని కనిగిరి తాలూకా దాదిరెడ్డిపల్లెలోని 1416వ సంవత్సరపు శాసనము వల్ల తెలుస్తున్నది[1].

మూలాలుసవరించు