రామచంద్రాపురం (ఏ.కొండూరు)
కృష్ణా జిల్లా, ఏ.కొండూరు మండలానికి చెందిన గ్రామం
(రామచంద్రాపురము (ఏ.కొండూరు) నుండి దారిమార్పు చెందింది)
రామచంద్రాపురం, కృష్ణా జిల్లా, ఏ.కొండూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రామచంద్రపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం ఏ.కొండూరు | |
ప్రభుత్వం | |
- సర్పంచి | చాట్ల రొశియ్య |
పిన్ కోడ్ | 521227 |
ఎస్.టి.డి కోడ్ | 08659 |
వైద్య సదుపాయాలు
మార్చు- శ్రీనివాసరావు మెడికల్ క్లినిక్.
- నాగేశ్వేరరావు మెడికల్ క్లినిక్.
దేవాలయాలు
మార్చు- రాములువారి దేవస్థానం
- ముత్యలమ్మ దేవస్థానం
- కుమారాస్వామివారి దేవస్థానం
విద్య సదుపాయాలు
మార్చు- ఉన్నత ప్రాధిమిక పాఠశాల
- ఎస్.ఆర్ ఇంగ్లీష్ మిడియం ఉన్నత పాఠశాల
- బ్రిలియంట్ తెలుగు మిడియం ఉన్నత పాఠశాల
గ్రామలు
మార్చు- చీమలపాడు
- కృష్ణారావు పాలెం
- లక్ష్మిపురం
- కొంటికుంట
గ్రామ భౌగోళికం
మార్చుసముద్రమట్టానికి 56 మీ.ఎత్తులో ఉంది.
సమీప గ్రామాలు
మార్చునూజివీడు, హనుమాన్ జంక్షన్, పాల్వంచ, విజయవాడN
సమీప మండలాలు
మార్చురెడ్డిపాలెం, గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు
గ్రామజనాబా
మార్చుప్రాంతీయభాష: తెలుగు
రావాణ శాఖ సదుపాయాలు
మార్చు- రామచంద్రాపురం నుండి తిరువూరు. బస్ లో 150 మంది ప్రయాణిస్తారు ఇందులో 30 శాతం మంది స్కూల్ పిల్లలు ఉంటారు.ఇందులో 20శాతం మంది ఉద్యొగులు ఉంటారు.
- రామచంద్రాపురం నుండి మైలవరం.
- రామచంద్రాపురం నుండి విజయవాడ
కంభంపాడు, పుట్రేల నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయచ్వాడ 55 కి.మీ