రామతీర్థం (నెల్లిమర్ల)
ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలోని గ్రామం
రామతీర్థం, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్ నం. 535 218.యస్.టీ.డీ.కోడ్=08922.
- శ్రీ రామచంద్రస్వామి కొలువుదీరిన దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం, సుందర ప్రకృతి లోగిలిలో అలరారుతోంది. చంపావతీ నదీసమీపాన నెలకొన్న ఈ ధామం నీలాచలం అను కొండను ఆనుకుని విరాజిల్లుతోంది. నీటిలో లభించటంవలన ఈ క్షేత్రానికి రామతీర్థం అని పేరొచ్చిందని కథనం. అతి ప్రాచీనమైన ఈ ఆలయం మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ క్రీ.శ. 469-496 మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఈ శాసనం వేసినట్లు, చరిత్ర కథనం. [1]
రామతీర్థం | |
— రెవిన్యూ గ్రామం — | |
బోధికొండ(రామతీర్థం) మీది ప్రాచీన శ్రీరామ దేవాలయం | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | విజయనగరం |
మండలం | నెల్లిమర్ల |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,040 |
- పురుషులు | 509 |
- స్త్రీలు | 531 |
- గృహాల సంఖ్య | 274 |
పిన్ కోడ్ | 535 218 |
ఎస్.టి.డి కోడ్ | 08922 |
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలుసవరించు
- ఈగ్రామంలో శ్రీ రామచంద్రస్వామి కొలువుదీరిన దివ్యక్షేత్రం శ్రీరామతీర్థం ఉన్నది. సుందర ప్రకృతి లోగిలిలో అలరారుతోంది. చంపావతీ నదీసమీపాన నెలకొన్న ఈ ధామం నీలాచలం అను కొండను ఆనుకుని విరాజిల్లుతోంది. నీటిలో లభించటంవలన ఈ క్షేత్రానికి రామతీర్థం అని పేరొచ్చిందని కథనం. అతి ప్రాచీనమైన ఈ ఆలయం మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ క్రీ.శ. 469-496 మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఈ శాసనం వేసినట్లు, చరిత్ర కథనం. [1]
- గ్రామానికి ఆవల ఉన్న కొండలలోని గురుభక్తకొండ, దుర్గకొండ అనే కొండలపై ప్రాచీనమైన బౌద్ధాలయాలు ఉన్నట్టుగా, వాటికి చారిత్రిక ప్రాధాన్యత ఉన్నదని చరిత్రకారులు పేర్కొన్నారు.[2]
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 1,040 - పురుషుల సంఖ్య 509 - స్త్రీల సంఖ్య 531 - గృహాల సంఖ్య 274
మూలాలుసవరించు
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12
[1] ఈనాడు జిల్లా ఎడిషన్3 ఝూళాఈ 2013, 13వ పేజీ.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ కె., నరసింహాచార్యులు (august 1926). "గురుభక్తకొండ, దుర్గకొండలు:బౌద్ధాలయములు". భారతి. 3 (8). Retrieved 8 March 2015. Check date values in:
|date=
(help)