రామదండు తెలుగు చలన చిత్రం1981 మే 8 న విడుదల.మురళీ మోహన్ , సరిత నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎన్.ఎస్.మణి కాగా, సంగీతo , ఎం.ఎస్.విశ్వనాధన్ సమకూర్చారు.

రామదండు
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం యన్.యస్.మణి
తారాగణం మురళీమోహన్ ,
సరిత ,
త్యాగరాజు
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ కాలై కూడమ్
భాష తెలుగు

తారాగణం

మార్చు

మురళీ మోహన్

సరిత

త్యాగరాజు

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: ఎన్.ఎస్.మణి

నిర్మాణ సంస్థ: కళా కేంద్రం వారు

సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ, కౌసల్య,శశిరేఖ , రమోల,

సాహిత్యం: ఆత్రేయ .

పాటల జాబితా

మార్చు

1.చిచ్చు బుడ్డి సోడా బుడ్డి గచ్చకాయ, రచన: ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ బృందం.

2.బండి కాదు మొండి ఇది సాయం పట్టండి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

3.గుమ్మలప్ప గుమ్మా ఓ గుంట నిస్తానమ్మ, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి. శైలజ, కౌసల్య, శశిరేఖ, రమొలా.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

"https://te.wikipedia.org/w/index.php?title=రామదండు&oldid=4254961" నుండి వెలికితీశారు