రామన్నపేట మండలం

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం


రామన్నపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] రామన్నపేట్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చౌటుప్పల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భువనగిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

రామన్నపేట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, రామన్నపేట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°17′00″N 79°06′00″E / 17.2833°N 79.1000°E / 17.2833; 79.1000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం రామన్నపేట్ (యాదాద్రి జిల్లా)
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,534
 - పురుషులు 25,683
 - స్త్రీలు 25,851
అక్షరాస్యత (2011)
 - మొత్తం 61.39%
 - పురుషులు 74.49%
 - స్త్రీలు 48.26%
పిన్‌కోడ్ 508113

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 51,534 - పురుషులు 25,683 - స్త్రీలు 25,851. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 227 చ.కి.మీ. కాగా, జనాభా 51,534. జనాభాలో పురుషులు 25,683 కాగా, స్త్రీల సంఖ్య 25,851. మండలంలో 12,788 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. తుమ్మలగూడెం
  2. ఎల్లంకి
  3. సిరిపురం
  4. బోగారం
  5. నిధానపల్లి
  6. శోభనాద్రిపురం
  7. లక్ష్మాపురం
  8. నీర్నేముల
  9. రామన్నపేట
  10. జనంపల్లి
  11. దుబ్బాక
  12. మునిపంపుల
  13. పల్లివాడ
  14. ఇస్కిల్ల
  15. ఉత్తటూరు
  16. కక్కిరేణి
  17. యన్నారం
  18. బాచుప్పల
  19. సూరారం
  20. బి.తుర్కపల్లి
  21. కుంకుడుపాముల

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు