రాముడు కాదు కృష్ణుడు (2008 సినిమా)

రాముడు కాదు కృష్ణుడు 2008లో విడుదలైన తెలుగు సినిమా. ఆదిలక్ష్మీ కంబైన్స్ పతాకం కింద కె.లక్ష్మీదేవి నిర్మించిన ఈ సినిమాకు శివ తేజ దర్శకత్వం వహించాడు. సాయికిరణ్, మినూ భరధ్వాజ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎల్.ఎం.ప్రేమ్‌ సంగీతాన్నందించాడు.[1]

రాముడుకాదు కృష్ణుడు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం శివతేజ
తారాగణం సాయికిరణ్, మినూ భరధ్వాజ్
నిర్మాణ సంస్థ ఆదిలక్ష్మీ కంబైన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: ఆదిలక్ష్మీ కంబైన్స్
  • పాటలు: రాచకోటి, తెనాలి భార్గవ, తుమాటి వెంకట్, వేల్పుల వెంకటేష్
  • నేపథ్యగానం: నిహాల్, శ్రీకాంత్, నాగసాహితి, గీతామాధురి, టిప్పు, ఎల్.ఎం.ఎం.ప్రేమ్‌, రాంకి, లెనీనా చౌదరి
  • స్టిల్ ఫోటోగ్రాఫర్: రామిరెడ్డి
  • ఆర్ట్ : డేవిడ్
  • నృత్య దర్శకులు: నల్లరాజు, ఆనంద్, వరంగల్ రాజు
  • ఫైట్ మాస్టర్: అవినాష్
  • ఎడిటర్: వి.నాగిరెడ్డి
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: భాస్కర్ దోర్నాల
  • సంగీతం: ఎల్.ఎం.ఎం.ప్రేమ్‌
  • సహనిర్మాత: ఏకాబత్తుల సుబ్రహ్మణ్యం
  • నిర్మాత : కె.లక్ష్మీదేవి
  • మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకుడు: శివతేజ

మూలాలు మార్చు

  1. "Ramudu Kaadhu Krishnudu". Indiancine.ma. Retrieved 2022-12-22.

బాహ్య లంకెలు మార్చు