రామ్ కుమార్ కశ్యప్

రామ్ కుమార్ కశ్యప్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో ఇంద్రి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రామ్ కుమార్ కశ్యప్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు రామ్ కుమార్
నియోజకవర్గం ఇంద్రి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రామ్ కుమార్ కశ్యప్ 2024 ఎన్నికలలో ఇంద్రి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ కుమార్ కాంబోజ్ పై 15,449 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Indri". Retrieved 27 October 2024.
  4. TimelineDaily (8 October 2024). "Indri Election Result: BJP's Ram Kumar Kashyap Secures A Second Term" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.