రాయగడ జిల్లాలోని ఆలయాల జాబితా

రాయగడ నందలి జనాభాలో ఎక్కువమంది హిందువులుగా ఉంటారు. మతపరమైన సంప్రదాయానికి సంబంధించినంత వరకు ఆలయాలు హిందూమతంలో కళ, మతం సంశ్లేషణ మాత్రం ప్రతిబింబిస్తాయి.

పరిచయం మార్చు

ఒడిశా ఆలయాల భూమి ప్రాంతం, రాయగడ మాత్రం మినహాయింపు కాదు. వివిధ దేవాలయాలు దాని సుందరమైన సౌందర్యాన్ని పెంచుతాయి, సంవత్సరం పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తాయి. రాయగడ, చుట్టుపక్కల హిందూ దేవాలయ జాబితా చాలా పొడవుగా ఉంటుంది. [1]

  • శ్రీ రామ ఆలయం, రాయగడ
  • శ్రీ వినాయక ఆలయం, రాయగడ
  • షిరిడి సాయి ఆలయం, రైల్వే కాలనీలో ఉన్నది, రాయగడ
  • స్వామి అయ్యప్ప ఆలయం, రాయగడ
  • ఓంకార్‌నాథ్ ఆలయం, చెకాగుడా (రాయగడ)
  • కన్యాకా పరమేశ్వరి ఆలయం, గుణుపూరు
  • గణేష్ ఆలయం, గుణుపూరు
  • గాయత్రి ఆలయం, రాయగడలోని మిట్స్ కళాశాలలోనిది
  • గాయత్రి ఆలయం, రాయగడ
  • గిరి గోబర్థన్ ఆలయం, రాయగడ
  • చాటికోన శివ ఆలయం
  • జగన్నాథ ఆలయం, గుణుపూరు
  • జగన్నాథ ఆలయం, దుర్గి-ఒడిషా
  • జగన్నాథ ఆలయం, రాయగడ
  • త్రినాథ్ ఆలయం, పద్మాపూర్
  • త్రినాథ్ ఆలయం, రాయగడ
  • దక్షిణ కాళి ఆలయం, గుణుపూరు
  • నీలకంఠేశ్వర దేవాలయం, పద్మాపూర్
  • నీలమణి దుర్గ ఆలయం, గుణుపూరు
  • పైకాపాడ శివ దేవాలయం
  • బాలంకేశ్వర్ ఆలయం, రాయగడ
  • భీమశంకర జ్యోతిర్లింగ ఆలయం భీమ్‌పూర్
  • మా కాళి ఆలయం, రాయగడ
  • మా బాణదుర్గ ఆలయం, రాయగడ
  • మా మంగళ ఆలయం, గుణుపూరు
  • మా మంగళ ఆలయం, రాయగడ
  • మా మఝిఘరియాని ఆలయం, రాయగడ [2][3]
  • మా మాణికేశ్వరి దేవాలయం, కాశీపూర్
  • మా మానికేశ్వరి ఆలయం, గుణుపూరు
  • మా మార్కమా ఆలయం, బిస్సాం కటక్ లోనిది
  • మా సంతోషి ఆలయం, రాయగడ, రోజువారీ మార్కెట్ సమీపంలో ఉన్నది
  • ముత్యాలమ్మ ఆలయం, రాయగడ
  • రాధా కృష్ణ ఆలయం, దుర్గి
  • రాధా కృష్ణ ఆలయం, లిహూరి, గుణుపూరు (ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది, కాని రాయగడ జిల్లాలోని బోర్డరులో ఉంది)
  • రాధాకృష్ణ ఆలయం, మిట్స్ క్యాంపస్‌లో ఉన్నది
  • రాధాకృష్ణ ఆలయం, బ్రాహ్మణ వీధి, రాయగడ
  • రాధాకృష్ణ ఆలయం, గుణుపూరు
  • రామ ఆలయం, గుణుపూర్
  • లక్ష్మీనారాయణ ఆలయం, తెరుబలి
  • లార్డ్ రామ టెంపుల్, రాయగడ (కస్తూరి నగర సమీపంలో ఉంది)
  • వెంకటేశ్వర ఆలయం, రాయగడ
  • వెంకటేశ్వర ఆలయం, రాయగడ
  • శంకేశ్వరి ఆలయం, సంకెష్, రాయగడ
  • శతభూని ఆలయం, రాయగడ
  • శిరిడి సాయి ఆలయం, గుణుపూరు
  • శివ ఆలయం, రాయట్ కాలనీ, రాయగడ
  • శివ ఆలయం, గుణుపూరు
  • శివ ఆలయం, జ్యోతిమహల్ చౌక్ వద్ద , రాయగడ
  • శివ ఆలయం, రాయగడ (కస్తూరి నగర)
  • శివ ఆలయం, రోహితా కాలనీ,రాయగడ
  • శివ దేవాలయం (బాగువ డూలా), గుణుపూరు
  • శ్రీ మృత్యుంజయ, మీనాక్షి ఆలయం, గుణుపూరు
  • శ్రీ రామ ఆలయం, రాయగడ
  • శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయం, రాయగడ
  • సంతోషి మా ఆలయం, రాయగడ
  • సత్య నారాయణస్వామి ఆలయం, రాయగడ
  • సత్య సాయి ఆలయం, గుణుపూరు
  • స్వామి ఆయప్ప ఆలయం, బైపాస్ రోడ్, గుణుపూరు వద్ద ఉన్నది
  • హనుమాన్ ఆలయం, గుణుపూరు చర్చి రోడ్డు వద్ద ఉంది
  • హనుమాన్ ఆలయం, రాయగడలోని రోజువారీ మార్కెట్ సమీపంలోనిది

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Temples in Gunupur". onefivenine.com. Archived from the original on 1 జూలై 2015. Retrieved 29 June 2015.
  2. "Tourist Places in Rayagada". nuaoisha.com. Archived from the original on 1 జూలై 2015. Retrieved 29 June 2015.
  3. "6 Temples in Rayagada". ixigo.com. Archived from the original on 30 జూన్ 2015. Retrieved 29 June 2015.

చిత్రమాలిక మార్చు