భారతదేశ హిందూ దేవాలయాల జాబితా

(భారతదేశంలోని హిందూ దేవాలయాల జాబితా నుండి దారిమార్పు చెందింది)

భారతదేశంలో రాష్ట్రాలవారిగా ప్రసిద్ధిపొందిన, బాగా గుర్తింపు పొందిన హిందూ దేవాలయాలు రాష్ట్రాల వారిగా ఈ జాబితాలోనమోదు అవుతాయి.

ఆంధ్రప్రదేశ్సవరించు

తెలంగాణసవరించు

(బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయము, ఇటిక్యాల మండలం ,జోగులాంబ గద్వాల్ జిల్లా) (బుద్దరం అంజనేయ స్వామి దేవాలయం బుద్దరం గండి,గోపాల్ పేట మండలం,వనపర్తి జిల్లా)

కేరళసవరించు

మహారాష్ట్రసవరించు

కర్ణాటకసవరించు

  • విరూ పాక్షాలయం. హంపి
  • హళేబీడు: ఈ హాలేబీడు 12 - 13 శతాబ్ది మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది.
  • పావగడ: మన దేశంలో శనీశ్వరాలయాలు అరుదుగా వుంటాయి. అలాంటిది ఒక శనీశ్వరాలయం కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో ఉంది. ఇక్కడున్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ధి నొందినది. అతి పెద్దదైన ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలేకాకుండ చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.. ఎత్తైన గోపురాలు లేకున్నా శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా వున్నదీ ఆలయం. ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. ఆంధ్ర సరిహద్దులో వున్నందున ఈ ఆలయానికి తెలుగు నాట నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పావ గడ ప్రక్కనే వున్న ఒక కొండ పై ఒక పెద్ద కోట ఉంది.

తమిళనాడుసవరించు

 
జలకంటేశ్వరాలయం, రాయ వేలూరు, కోట గోడపై నుండి తీసిన చిత్రం

తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో దాదాపు 34,000 దేవాలయాలు ఉన్నాయి.[2]

ఉత్తరప్రదేశ్సవరించు

గుజరాత్సవరించు

జమ్మూకాశ్మీర్సవరించు

ఒడిషాసవరించు

ఉత్తరాఖండ్సవరించు

పంజాబ్సవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Temples in Andhra Pradesh - Info, History, Timing, Photos, Map and Video". TemplePurohit - Your Spiritual Destination | Bhakti, Shraddha Aur Ashirwad. Retrieved 2023-02-23.
  2. "Hindu Temples | Indian Temples - The Complete List, Details, Architecture, History, Timings". TemplePurohit - Your Spiritual Destination | Bhakti, Shraddha Aur Ashirwad. Retrieved 2023-02-23.

వెలుపలి లంకెలుసవరించు

  • Vastu-Silpa Kosha, Encyclopedia of Hindu Temple architecture and Vastu S.K.Ramachandara Rao, Delhi, Devine Books, (Lala Murari Lal Chharia Oriental series) ISBN 978-93-81218-51-8 (Set)