రాయపర్తి మండలం

తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం

రాయపర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాకు చెందిన మండలం. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది.  పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [1] [2] పునర్వ్యవస్థీకరణలో ఈ మండలం కొత్తగా ఏర్పడిన వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేరింది.[3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

రాయపర్తి
—  మండలం  —
తెలంగాణ పటంలో వరంగల్, రాయపర్తి స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, రాయపర్తి స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, రాయపర్తి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°42′15″N 79°36′29″E / 17.704212°N 79.608121°E / 17.704212; 79.608121
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రం రాయపర్తి
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,189
 - పురుషులు 27,865
 - స్త్రీలు 28,324
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.03%
 - పురుషులు 57.81%
 - స్త్రీలు 34.11%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 56,189, పురుషులు 27,865, స్త్రీలు 28,324. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ జరగలేదు. మండల వైశాల్యం 219 చ.కి.మీ. కాగా, జనాభా 56,189. జనాభాలో పురుషులు 27,865 కాగా, స్త్రీల సంఖ్య 28,324. మండలంలో 13,898 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కేశవాపూర్
  2. కొలన్‌పల్లి
  3. కొండూరు
  4. గన్నారం
  5. తిర్మలాయపల్లి
  6. రాయపర్తి
  7. కొత్తూరు
  8. పెర్కవేడు
  9. మైలారం
  10. మొరిపిరాల
  11. బుర్హాన్‌పల్లి
  12. కాట్రపల్లి
  13. పోతిరెడిపల్లి
  14. సన్నూర్
  15. జగన్నాథపల్లి
  16. గట్టికల్
  17. కొండాపూర్ (పి.ఆర్)
  18. ఊకల్ (పి.ఆర్)

చిత్ర మాలిక మార్చు

మూలాలు మార్చు

  1. G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు