రాయల్ పామ్
రాయల్ పామ్ (Roystonea) ఒక రకమైన వృక్షం. వీటిని ఉద్యానవనాలలో అందం కోసం పెంచుతారు.
రాయల్ పామ్ | |
---|---|
Roystonea regia at Collier-Seminole State Park, Florida | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | Roystonea |
జాతులు | |
See text |
చరిత్ర
మార్చురాయల్ పామ్ అందమైన, సన్నని, కాండం గల చెట్టు, ఇది 7 - 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కాండం వ్యాసం 40 - 57 సెం.మీ ఉంటుంది, 15 - 18 ఆకుల వరకు వస్తాయి. ఎండిపోయిన నేల,పూర్తి ఎండలో పేరుగా గలదు. రాయల్ పామ్ క్యూబా నుంచి అమెరికా, మెక్సికో, ఫ్లోరిడా,వెస్టిండీస్ ల వరకు విస్తరించింది . బహిరంగ స్థలములలో ,నీరు ఎక్కువగా ప్రదేశాలలో, త్వరగా పెరిగే చెట్లు, రహదారులపై నాటడానికి అనుకూలం,సముద్రతీరంలో ఎక్కువగా కనిపిస్తాయి [2] భారత దేశంలో కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి రాయల్ పామ్ చెట్లు వున్నాయి.[3] భారత దేశములో మనకు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రాంతాలలో కనిపిస్తాయి [4] రాయల్ పామ్ లో ఉన్న ఇతర జాతులు రాయ్‌స్టోనా రెజియా, క్యూబన్ రాయల్ పామ్, త్వరగా పెరుగుతాయి .ఇవి ప్రపంచవ్యాప్తంగా స్వంత తోటలలో, నర్సరి , బొటానికల్ గార్డెన్ దీనిని పెంచుతారు . క్యూబన్ రాయల్స్ ఎక్కడ వేసిన మొ బాగుంటాయి. వీధులలో మధ్యలో , రహదారులపై రెండు వైపులా మొక్కలను అందం కొరకు పెంచుతారు [5]
ఉపయోగములు
మార్చురాయల్ పామ్ ను క్యూబా దేశం లో కలపగా ,పెరూలో ఆకును కషాయాలను తయారు చేయడానికి, మందులలో నాడీ వ్యవస్థ. మానసిక ఆరోగ్యానికి. జీర్ణ సంభందిత వ్యాధులలో , పశువుల మందుల తయారీ లో కూడా ఉపయోగిస్తారు [6]
జాతులు
మార్చు- Roystonea altissima (Mill.) H.E.Moore
- Roystonea borinquena O.F.Cook
- Roystonea dunlapiana P.H.Allen
- Roystonea lenis León
- Roystonea maisiana (L.H.Bailey) Zona
- Roystonea oleracea (Jacq.) O.F.Cook
- † Roystonea palaea Poinar, 2002 (Miocene, Hipaniola)
- Roystonea princeps (Becc.) Burret
- Roystonea regia (Kunth) O.F.Cook
- Roystonea stellata León
- Roystonea violacea León
మూలాలు
మార్చు- ↑ O.F. Cook, Science, ser. 2, 12:479. 1900. Type:R. regia (Kunth)
- ↑ "Roystonea regia - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2021-07-26. Retrieved 2020-10-09.
- ↑ "indiaplants.com - Plant details -". www.indiaplants.com. Retrieved 2020-10-09.[permanent dead link]
- ↑ "Roystonea regia (Kunth) O.F.Cook". India Biodiversity Portal. Retrieved 2020-10-10.
- ↑ "ROYAL PALM, ROYSTONEA REGIA, THE CUBAN ROYAL PALM". www.junglemusic.net. Retrieved 2020-10-10.
- ↑ "Roystonea regia - Palmpedia - Palm Grower's Guide". www.palmpedia.net. Retrieved 2020-10-10.