రాయికల్ మండలం

తెలంగాణ, జగిత్యాల జిల్లా లోని మండలం

రాయికల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.ఇది సమీప పట్టణమైన కోరుట్ల నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రాయికల్.

రాయికల్
—  మండలం  —
అక్షాంశరేఖాంశాలు: 18°54′N 78°49′E / 18.9°N 78.81°E / 18.9; 78.81
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం రాయికల్ (జగిత్యాల జిల్లా)
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 266 km² (102.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 63,907
 - పురుషులు 31,140
 - స్త్రీలు 32,767
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.70%
 - పురుషులు 57.33%
 - స్త్రీలు 30.89%
పిన్‌కోడ్ 505460

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 63,907 - పురుషులు 31,140 - స్త్రీలు 32,767.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 266 చ.కి.మీ. కాగా, జనాభా 63,907. జనాభాలో పురుషులు 31,140 కాగా, స్త్రీల సంఖ్య 32,767. మండలంలో 16,807 గృహాలున్నాయి.[2]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. బోర్నపల్లి
  2. కిస్టంపేట్
  3. దేవన్‌పల్లి
  4. కట్కాపూర్
  5. తాట్లవాయి
  6. వస్తాపూర్
  7. చింతలూర్
  8. మూటపల్లి
  9. ఒడ్డెలింగాపూర్
  10. ధర్మాజీపేట్
  11. ఆలూరు
  12. వీరాపూర్
  13. భూపతిపూర్
  14. రామాజీపేట్
  15. రాయికల్
  16. ఇటిక్యాల్
  17. మహితాపూర్
  18. కుమ్మరిపల్లి
  19. ఉప్పుమడిగె
  20. అల్లిపూర్

మూలాలు

మార్చు
  1. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  2. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపల లంకెలు

మార్చు