రారాజు (2022 సినిమా)

రారాజు 2022లో తెలుగులో విడుదలైన సినిమా.[3] కన్నడలో 2016లో సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ పేరుతో విడుదలైన ఈ సినిమాను ‘రారాజు’ పేరుతో పద్మావతి పిక్చర్స్‌ బ్యానర్‌పై వీఎస్‌.సుబ్బారావు విడుదల చేస్తున్నాడు. యశ్, రాధికా పండిట్‌, శ్యామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మహేష్‌ రావు దర్శకత్వం వహించాడు.[4]

రారాజు
Ra-raju-telugu-movie.jpg
దర్శకత్వంమహేష్ రావు
రచనఅనిల్ కుమార్ (డైలాగ్)
స్క్రీన్‌ప్లేమహేష్ రావు
కథవిజయ్ చందర్
నిర్మాతవీఎస్‌.సుబ్బారావు
నటవర్గంయశ్
రాధికా పండిట్‌
శ్యామ్
సీత
రవిశంకర్‌
ఛాయాగ్రహణంఆండ్రూ
కూర్పుకే. ఎం. ప్రకాష్
సంగీతంవి. హరికృష్ణ
నిర్మాణ
సంస్థ
పద్మావతి పిక్చర్స్‌
విడుదల తేదీలు
14 అక్టోబరు 2022 (14-10-2022)[1]
నిడివి
159 నిముషాలు [2]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: పద్మావతి పిక్చర్స్‌
  • నిర్మాత: వీఎస్‌.సుబ్బారావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేష్‌ రావు
  • సంగీతం: వీ. హరికృష్ణ
  • సినిమాటోగ్రఫీ: ఆండ్రూ

మూలాలుసవరించు

  1. TV9 Telugu (11 October 2022). "అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..ఈ వారం థియేటర్లు, ఓటీటీ రిలీజులివే". Archived from the original on 13 October 2022. Retrieved 13 October 2022.
  2. "Santhu Straight Forward Movie Review". The Times of India. Retrieved 28 October 2016.
  3. Namasthe Telangana (9 May 2022). "రారాజు పోరాటం". Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
  4. Sakshi (9 May 2022). "తెలుగులో రిలీజ్‌ కానున్న యశ్‌ సూపర్‌ హిట్‌ సినిమా". Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.
  5. Andhra Jyothy (10 May 2022). "రారాజుగా యష్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 11 May 2022. Retrieved 11 May 2022.