పి. రవిశంకర్
డబ్బింగ్ కళాకారుడు, నటుడు
రవిశంకర్ ఒక డబ్బింగ్ కళాకారుడు, సినీ నటుడు. సాయి కుమార్ సోదరుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలకు డబ్బింగ్ చెప్పాడు.[1] ఇప్పటి దాకా అరుంధతి సినిమాతో సహా ఆరు సార్లు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు.[2]
రవిశంకర్ | |
---|---|
![]() | |
జననం | పూడిపెద్ది రవిశంకర్ |
వృత్తి | డబ్బింగ్ కళాకారుడు, నటుడు |
తల్లిదండ్రులు |
|
బంధువులు | సాయి కుమార్ (అన్న) |
సినిమాలు మార్చు
డబ్బింగ్ కళాకారుడిగా మార్చు
నటుడిగా మార్చు
- తొలివలపు
- ఢమరుకం
- హ్యాపీ హ్యాపీగా
- లై లవర్స్
- సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ (కన్నడ) \ రారాజు
- రాజరాథ \ రాజరథం (కన్నడ \ తెలుగు)
- వీర సింహా రెడ్డి (2023)
- భగవంత్ కేసరి (2023)
పురస్కారాలు మార్చు
నంది పురస్కారాలు మార్చు
- అత్తారింటికి దారేది (2013) (నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు)[3][4][5][6]
- ఆంజనేయులు (2009)
- అరుంధతి (2008)
- అతిథి (2007)
- పోకిరి (2006)
- ఇంద్ర (2002)
- ప్రేమకథ (1999)
మూలాలు మార్చు
- ↑ "Sudeep is demanding". Times of India. Retrieved 12 April 2018.
- ↑ "Nandi awards 2008 announced". idlebrain.com. Idlebrain. 24 October 2008. Retrieved 12 April 2018.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.