శ్యామ్​ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2000లో తమిళ సినిమా ఖుషి లో చిన్న పాత్రలో నటించి 2001లో 12బి సినిమా ద్వారా హీరోగా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టాడు. శ్యామ్ తమిళంతో పాటు తెలుగులో రేసుగుర్రం, కిక్, కిక్ 2 లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపునందుకున్నాడు.[2]

శామ్
జననం
షంషుద్దీన్ ఇబ్రహీం[1]

(1977-04-04) 1977 ఏప్రిల్ 4 (వయసు 47)
మదురై , తమిళనాడు, భారతదేశం
వృత్తినటుడు, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
ఎత్తు5 అ. 10 అం. (178 cమీ.)
జీవిత భాగస్వామికాశీష్ (m. 2003)
పిల్లలు2

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర \ మూలాలు
2000 ఖుషి శివ స్నేహితుడు తమిళం
2001 12బి శక్తివేల్ తొలి సినిమా
2002 యై! నీ రొంబ ఆజగా ఇరుకే! హరి
బాల బాల
2003 ఆన్బే ఆన్బే చీను
లేసా లేసా రాకేష్
ఈయర్కై మరుదు
2005 గిరివళం అర్జున్
ఉళ్ళం కేట్కుమే శ్యామ్
ఏబీసీడీ ఆనంద్
2006 మనతోడు మజయికలం శివ
తననం తననం శంకర్ కన్నడ
2008 తూండిల్ శ్రీరామ్ తమిళం
ఇంబా ఇంబా
2009 కిక్ ఏసీపీ కళ్యాణ్ కృష్ణ తెలుగు
ఆంథోనీ యర్ ? ఆంథోనీ తమిళం
2010 తిలాలంగడి ఏసీపీ కృష్ణ కుమార్
కళ్యాణ్ రామ్ కత్తి కృష్ణ మోహన్ తెలుగు
ఆగం పురం తీరు తమిళం
2011 వీర శ్యామసుందర్ తెలుగు
ఊసరవెల్లి నిహారిక సోదరుడు
క్షేత్రం చక్రదేవ రాయలు
2013 ఆక్షన్ 3డీ అజయ్
6 రామ్ తమిళం నిర్మాత కూడా
2014 రేసుగుర్రం ఏసీపీ రాంప్రసాద్ తెలుగు
2015 పురంపొక్కు ఎన్గిర పొదువుదమై మాకేయులే ఐపిఎస్ తమిళం 25వ సినిమా
కిక్ 2 కల్యాణకృష్ణ తెలుగు అతిధి పాత్ర
2016 గేమ్ అక్షయ్ కన్నడ
ఓరుమెల్లియ కోడు తమిళం
సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ (కన్నడ) \ రారాజు (తెలుగు) దేవా కన్నడ
2017 ది గ్రేట్ ఫాదర్ ఏ ఎస్ స్పీ శామ్యూల్ మలయాళం అతిధి పాత్ర
ఆక్సిజన్ మహేంద్ర రఘుపతి తెలుగు
2018 పార్టీ హిట్ మ్యాన్ తమిళం
2019 కావియాన్ ఏసీపీ అఖిలన్ విశ్వనాధ్ తమిళం
2020 నాంగ రొంబ బిజీ ఏసీపీ రవిచంద్రన్ తమిళం
2022 విజయ్ 66 తమిళం నిర్మాణంలో ఉంది
టెలివిజన్
  • డాన్స్ vs డాన్స్ (సీజన్ 2)[3]

మూలాలు

మార్చు
  1. "Telugu film 'Kick' revives Shaam's career". Deccan Herald. 12 June 2009.
  2. Sakshi (25 July 2014). "ఈ ప్రపంచంలోనే బెస్ట్ కుక్ మా అమ్మ!!". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  3. "Dance battle with a twist".

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=శ్యామ్&oldid=3792733" నుండి వెలికితీశారు