రావి వెంకటేశ్వరరావు
రావి వెంకటేశ్వరరావు ప్రముఖ పారిశ్రామికవెత్త, రాజకియ నాయకుడు ఐనా రావి శొభనాద్రి చౌదరి కుమారుడు. ఈయనా 2000 సంవత్సరంలో జరిగినా 11 వ శాసనసభ ఉప ఎన్నికలలో పొటి చేసి గెలుపొందారు.
రావి వెంకటేశ్వరరావు | |||
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | గుడివాడ, ఆంధ్ర ప్రదేశ్ | 1958 జూన్ 20||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
నివాసం | జూబ్లీ హిల్స్ హైదరాబాదు, భారతదేశం | ||
మతం | హిందూ |
బాల్యం
మార్చువిద్యాభ్యాసం
మార్చురాజకీయ జీవితం
మార్చుసంవత్సరము | పార్టి | సాధారణ ఎన్నికలు | ఓట్ల శాతము | ఫలితం | వొట్లు |
---|---|---|---|---|---|
2000 | తెలుగుదేశం పార్టీ | 11వ శాసనసభ (ఉప ఎన్నికలు) | 65.00 % | గెలుపు | 62559 |
2004 | NA | 12వ శాసనసభ | NA | NA | NA |
2009 | ప్రజా రాజ్యం పార్టీ | 13వ శాసనసభ | 6.851 % | ఓటమి | 21582 |
2014 | తెలుగుదేశం పార్టీ | 14వ శాసనసభ | 44.03 % | ఓటమి | 69761 |