రాశి కనోజియా

ఉత్తర ప్రదేశ్ తరపున ఆడుతున్న ఒక భారతీయ క్రికెటర్.

రాశి అశోకుమార్ కనోజియా (జననం:1998 ఆగస్టు 20 ) ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ తరపున ఆడుతున్న ఒక భారతీయ క్రికెటర్. ఆమె స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా ఆడుతుంది.[1] [2]

Rashi Kanojiya
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Rashi Ashokumar Kanojiya
పుట్టిన తేదీ (1998-08-20) 1998 ఆగస్టు 20 (వయసు 25)
Agra, Uttar Pradesh, India
బ్యాటింగుRight-handed
బౌలింగుSlow left-arm orthodox
పాత్రBowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక T20I (క్యాప్ 76)2023 13 July - Bangladesh తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–presentUttar Pradesh
2022Supernovas
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I WLA WT20
మ్యాచ్‌లు 1 37 43
చేసిన పరుగులు 63 8
బ్యాటింగు సగటు 6.30
100s/50s 0/0 0/0
అత్యధిక స్కోరు 14 3*
వేసిన బంతులు 24 2,029 894
వికెట్లు 0 57 48
బౌలింగు సగటు 16.50 16.45
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/17 3/3
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 9/– 6/–
మూలం: CricketArchive, 2 November 2023

2023 జులైలో ఆమె భారతదేశం తరపున బంగ్లాదేశ్‌తో జరిగిన ట్వంటీ 20 ఇంటర్నేషనల్‌లో అరంగేట్రం చేసింది. [3]

జీవితం తొలి దశ మార్చు

కనోజియా 1998 ఆగస్టు 20న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించింది. [2] [4]

దేశీయ వృత్తి మార్చు

కనోజియా 2016–17 సీనియర్ మహిళల T20 లీగ్‌లో గోవాపై ఉత్తరప్రదేశ్ తరపున మొదటిసారిగా ప్రవేశించి ఆడింది. ఆమె 4 ఓవర్లలో 2/12 సాధించింది. [5] ఆమె 2021–22 మహిళల సీనియర్ వన్డే ట్రోఫీలో 12.40 సగటున 15 వికెట్లతో జాయింట్ లీడింగ్ వికెట్-టేకరు అయింది. [6] పాండిచ్చేరిపై 10 ఓవర్లలో 4/17తో ఆ టోర్నమెంట్‌లో ఆమె తన లిస్ట్ A అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించింది. [7] అలాగే 2022–23 మహిళల సీనియర్ ఇంటర్ జోనల్ టి20 లో 9.50 సగటున 10 వికెట్లతో జాయింట్ లీడింగ్ వికెట్-టేకరు అయింది. [8]

ఆమె 2022 మహిళల టీ20 ఛాలెంజ్‌లో సూపర్‌నోవాస్ కోసం ఆడింది,ఒక మ్యాచ్‌లో, ఫైనల్‌లో కనిపించింది.ఆమె జట్టు టోర్నమెంట్‌ను గెలుచుకుంది. [9] [10]

అంతర్జాతీయ కెరీర్ మార్చు

2023 జులైలో, బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ లో కనోజియా తన మొదటి భారత జట్టులో ఎంపికైంది. [11] ఆమె సిరీస్‌లోని మూడవ ట్వంటీ 20 ఇంటర్నేషనల్‌లో తన అరంగేట్రం చేసింది,నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 31 పరుగులు చేసింది. [3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Rashi Kanojiya". ESPNcricinfo. Retrieved 2 November 2023.
  2. 2.0 2.1 "Player Profile: Rashi Kanojiya". CricketArchive. Retrieved 2 November 2023.
  3. 3.0 3.1 "Shamima, spinners steer tricky chase to hand Bangladesh win". ESPNcricinfo. 13 July 2023. Retrieved 2 November 2023. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "t20idebut" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Spinner Rashi Kanojiya the latest from Agra's cricket nurseries to India squad". Hindustan Times. 3 July 2023. Retrieved 2 November 2023.
  5. "Goa Women v Uttar Pradesh Women, 3 January 2017". CricketArchive. Retrieved 2 November 2023.
  6. "Bowling in Inter State Women's One Day Competition 2021/22 (Ordered by Wickets)". CricketArchive. Retrieved 2 November 2023.
  7. "Puducherry Women v Uttar Pradesh Women, 6 November 2021". CricketArchive. Retrieved 2 November 2023.
  8. "Senior Women's Inter Zonal T20/Stats". BCCI. Retrieved 2 November 2023.
  9. "BCCI announces squads for My11Circle Women's T20 Challenge". BCCI. 16 May 2022. Retrieved 2 November 2023.
  10. "Final (N), Pune, May 28 2022, Women's T20 Challenge: Supernovas v Velocity". ESPNcricinfo. 13 July 2023. Retrieved 2 November 2023.
  11. "Senior players missing as India name limited-overs squad for Bangladesh series". International Cricket Council. Retrieved 30 October 2023.

వెలుపలి లంకెలు మార్చు