రాశి సిమెంట్ లిమిటెడ్ 15 ఏప్రిల్ 1978న స్థాపించబడిన పబ్లిక్ కంపెనీ. ఇది ప్రభుత్వేతర కంపెనీగా వర్గీకరించబడింది మరియు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, హైదరాబాద్‌లో నమోదు చేయబడింది. దీనిని స్థాపించినది బి వి రాజు.[1] ఇది టేక్ ఓవర్ తరువాత ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కుటుంబంలో భాగం అయినది, ఈ కంపెనీ వివిధ రకాల సిమెంట్‌లను అందిస్తుంది, వీటిలో పోర్ట్‌ల్యాండ్ పోజోలానా సిమెంట్ (PPC) మరియు ఆర్డినరీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ (OPC)తో సహా వివిధ నిర్మాణ అవసరాలకు సిమెంట్ అందిస్తుంది.[2]

మూలాలు

మార్చు
  1. "Takeover of Raasi Cements by India Cements | Businss Strategy | Free Management Articles | Free Management Case Studies". www.icmrindia.org. Retrieved 2024-05-29.
  2. "Leading Cement Companies | Cements Manufacturers, Supplier in India". www.indiacements.co.in. Retrieved 2024-05-29.