రిక్షా రాముడు 1972, జనవరి 26న విడుదలైన అనువాద తెలుగు చలనచిత్రం. ఎం. కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎం.జి. రామచంద్రన్, సుందర్ రాజన్, అశోకన్, రామదాసు, పద్మిని, మంజుల, జ్యోతిలక్ష్మి తదితరలు నటించగా, ఎం.ఎస్. విశ్వనాధన్, రాఘవులు సంగీతం అందించారు.[1]

రిక్షా రాముడు
(1972 తెలుగు సినిమా)
Riksha Ramudu.png
దర్శకత్వం ఎం. కృష్ణన్
తారాగణం ఎం.జి. రామచంద్రన్, సుందర్ రాజన్, అశోకన్, రామదాసు, పద్మిని, మంజుల, జ్యోతిలక్ష్మి
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్, రాఘవులు
నేపథ్య గానం టి. ఎం. సౌందర్ రాజన్, పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ విఠల్ అండ్ సేలం రాజ్ కుమార్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

  1. అది దుర్మార్గుల నవ్వు అహంకారపు నవ్వు - టి.ఎం. సౌందర్ రాజన్
  2. అనురాగం చిందే కడలి ఊరించే ఈ చిరుగాలి - టి.ఎం. సౌందర్ రాజన్
  3. ఒయ్యారి భామల అందం పూలకు సాటి అది మొహనమో - పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
  4. కొండపక్క తోటలో కూనమర్రిచెట్టుంది కూనమర్రి చెట్టు క్రింద - టి. ఎం. సౌందర్ రాజన్, పి. సుశీల
  5. బంగారు దీపాల రథమందు బంగారు కలలాగ వచ్చా - టి. ఎం. సౌందర్ రాజన్, పి. సుశీల

మూలాలుసవరించు

  1. ఘంటసాల గళామృతం. "రిక్షా రాముడు - 1972 (డబ్బింగ్)". Retrieved 8 October 2017. Cite web requires |website= (help)[permanent dead link]