రిజ్వాన్ అహ్మద్
పాకిస్తానీ మాజీ క్రికెట్ ఆటగాడు
రిజ్వాన్ అహ్మద్ (జననం 1978, అక్టోబరు 1) పాకిస్తానీ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] ఆల్ రౌండర్ గా, కుడిచేతి బ్యాటింగ్ లో, కుడిచేతి లెగ్ స్పిన్ బౌలింగ్ లో రాణించాడు.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రిజ్వాన్ అహ్మద్ ఫరీద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హైదరాబాద్, పాకిస్తాన్ | 1978 అక్టోబరు 1|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | నౌమాన్ అలీ (బంధువు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 167) | 2008 ఫిబ్రవరి 2 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998–2008 | హైదరాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999–2000 | Khan Research Laboratories | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002–2003 | Dadu | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2009 జనవరి 31 |
క్రికెట్ రంగం
మార్చు1999లో అరంగేట్రం చేసినప్పటి నుండి హైదరాబాద్ తరపున ఆడాడు, అప్పుడప్పుడు ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2008లో పలువురు సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "Rizwan Ahmed Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-04.
- ↑ "Nauman Ali, the Khipro kid who turned history-making late bloomer". ESPNcricinfo.
- ↑ "Cricinfo - Pakistan complete clean sweep". Cricinfo. 2008-02-02. Retrieved 2023-09-04.