రితికా శ్రోత్రి

రితికా శ్రోత్రి ( 2000 డిసెంబరు 20) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె గుంటట హృదయ్ హే సీరియల్ లో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించి మరాఠి, హిందీ సినిమాల్లో నటించింది.[1]

రితిక శ్రోత్రి
జననం (2000-12-20) 2000 డిసెంబరు 20 (వయసు 23)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
తల్లిదండ్రులుఅతుల్ శ్రోత్రి
నేత్ర శ్రోత్రి

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2012 ప్రేమ్ మ్హంజే ప్రేమ్ మ్హంజే ప్రేమ్ అస్తా [2] ఆశు మరాఠీ సినిమా
2015 స్లామ్ బుక్ [3][4] అపర్ణ
2016 లాస్ట్ అండ్ ఫౌండ్ లీనా
2017 బాయ్జ్ [5][6][7][8] దయ
2018 బకెట్ లిస్ట్ [9] రాధికా సానే
2019 టకాటక్ మీనాక్షి
2021 డార్లింగ్ బాబ్లీ
2021 మీనాక్షి సుందరేశ్వర్ ముకై హిందీ సినిమా హిందీ అరంగేట్రం

టెలివిజన్

మార్చు
సంవత్సరం సీరియల్ పేరు పాత్ర ఛానెల్
2011-2012 గుంటాట హృదయ్ హే [10] దేవి జీ మరాఠీ
2012 గుండా పురుష్ దేవ్ [10] - Etv మరాఠీ
2012 దబ్బా గుల్ [10] రితికా జీ మరాఠీ
2014 బీ డూన్ దహా [10] కావ్య నక్షత్ర ప్రవాహ

మూలాలు

మార్చు
  1. The Indian Express (17 November 2013). "Stepping Up" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2022. Retrieved 5 August 2022.
  2. "Is Slambook Ritika Shrotri's last film? - Times of India". The Times of India. Retrieved 2018-09-22.
  3. "Pune based scriptwriter of Marathi movie 'Slambook' talks about his journey". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-08-31. Retrieved 2018-09-22.
  4. "In Brief". www.afternoondc.in. Archived from the original on 2018-09-23. Retrieved 2018-09-23.
  5. "Fun Interaction With Team 'Boys' Parth Bhalerao, Ritika Shrotri, Sumant Shinde, Pratik Lad". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2017-10-07. Archived from the original on 2018-09-22. Retrieved 2018-09-22.
  6. "गाणंच आहे 'लग्नाळू'-Maharashtra Times". Maharashtra Times (in హిందీ). Archived from the original on 2018-09-23. Retrieved 2018-09-23.
  7. "शहरी 'बॉईज' आणि ग्रामीण 'बॉईज' यात स्मार्ट कोण ?". Eenadu English Portal (in మరాఠీ). Archived from the original on 2018-09-23. Retrieved 2018-09-23.
  8. "BOX OFFICEवर 'तुला कळणार नाही'ला मात देत 'बॉईज' ठरला वरचढ, वाचा फिल्मचे प्लस पॉईंट्स". divyamarathi (in మరాఠీ). Retrieved 2018-09-23.
  9. "स्मृती-कल्पनारंजनाच्या गोडव्याने भरलेली 'बकेट'". Loksatta (in మరాఠీ). 2018-05-27. Retrieved 2018-09-23.
  10. 10.0 10.1 10.2 10.3 "'काव्या'त्मक रितिका |". prahaar.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-09-22. Retrieved 2018-09-22.